టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక లుక్ వేయండి..
