Home / MOVIES / టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్

టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు.  వెంకట తలారి నిర్మాత.

సైకో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat