Home / MOVIES / ఛార్మికి తనకు ఉన్న రిలేషన్‌పై పూరీ షాకింగ్ కామెంట్స్..!

ఛార్మికి తనకు ఉన్న రిలేషన్‌పై పూరీ షాకింగ్ కామెంట్స్..!

సెలబ్రిటీల ప్రేమలు, లివింగ్ రిలేషన్‌షిప్‌లు, పెళ్లిళ్లు వంటి వారి పర్సనల్‌ లైఫ్‌పై అనేక వార్తలు వైరల్‌ అవుతుంటాయి. వారు అడుగు తీసి అడుగు పెట్టిన అదో సెన్షేషన్ అవుతోంది. ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి విషయంలోనూ ఎప్పటినుంచో జరుగుతోంది. వీరిద్దరి రిలేషన్ ఏంటని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై వారిద్దరూ ఎప్పడూ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ తాజాగా పూరీ జగన్నాథ్ దీనిపై స్పందించారు.

లైగర్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా పూరీ జగన్నాథ్ ఛార్మికి, తనకు ఉన్న రిలేషన్‌పై పెదవి విప్పారు. తాను స్నేహం చేసిన మహిళకు 50 ఏళ్లు అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఛార్మీ యంగ్ ఏజ్‌లో ఉంది కాబట్టే అందరూ మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. మనందరకీ పెళ్లిళ్లు అయ్యాయి. మనకు శృంగార ఆకర్షణ ఇతర కోరికలు కొన్ని రోజులకు పోతాయని మనందరకీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే జీవితాంతం ఉంటుంది. ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో నాకు తెలుసు అని తమ రిలేషన్ గురించి పూరి స్పష్టత ఇచ్చారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat