Home / MOVIES / ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!

ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!

రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం..

రామారావు ఆన్ డ్యూటీ

Image

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ మూవీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రవితేజ నిజాయితీ గల ఎమ్‌ఆర్‌ఓగా నటించారు.

విక్రాంత్ రోణ

Image

ఈగ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన సుదీప్ హీరోగా నటించిన సినిమా విక్రాంత్ రోణ. అనుప్ భండారి దర్శకత్వం వహించారు. నిరుప్ భండారి, నీతా ఆశోక్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కిరోసిన్


ధ్రువ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా కిరోసిన్. ధ్రువ దర్శకుడు. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మోసగాళ్లు

మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం మోసగాళ్లు. జెఫ్రీ దర్శకుడు. కాజల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar