Home / MOVIES / ఆదిపురుష్‌పై ట్రోలింగ్స్.. మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్!

ఆదిపురుష్‌పై ట్రోలింగ్స్.. మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్!

పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్రాఫిక్స్ అధికంగా ఉండడంతో విపరీతంగా ట్రోల్ అవుతోంది. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే రామాయణంలో పాత్రలను అపహాస్యం చేస్తున్నట్లు ఉందని బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మూవీ టీమ్ షాకింగ్ డెషిషన్ తీసుకుంది.

ఈ ట్రోలింగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆదిపురుష్ టీజర్‌ను ఈరోజు(గురువారం) 3డీలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనివల్ల మూవీపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది టీమ్. హైదరాబాద్‌ వేదికగా ఈ 3డీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు డైరెక్టర్‌తో పాటు, హీరో ప్రభాస్ కూడా హాజరుకానున్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar