Home / MOVIES / ఓటీటీలో బ్రహ్మాస్త్ర.. ఎందులో అంటే!

ఓటీటీలో బ్రహ్మాస్త్ర.. ఎందులో అంటే!

ఓటీటీలో సందడి చేయడానికి బ్రహ్మాస్త్ర సినిమా సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. నవంబరు 4(రేపటి) నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ఈ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబరు 9న రిలీజైంది. గ్రాఫిక్, విజువల్ వండర్‌గా మంచి టాక్ దక్కించుకుంది.

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat