సినిమా ఇండస్టిలో అడుగుపెట్టిన నటిమణుల జీవితాలు సాదారణంగా మొదలై ఎన్నో మాలూపులు తిరుగుతువుంటయి కొన్ని మలుపులు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటయి.అలాంటిదే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక అందరి జాతకాలను బయటపెడతానంటూ చెప్పినట్లే శ్రీరెడ్డి లీక్స్.. తొలి విడతలో భాగంగా ఏకంగా నిర్మాత సురేష్ బాబు కొడుకు, హీరో రానా సొదరుడు దగ్గుబాటి అభిరామ్ స్టిల్స్ విడుదల చేసింది శ్రీరెడ్డి. అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అవకాశాలు ఇస్తానని చెప్పి తనను బాగా వాడుకున్నాడని అనడమే కాకుండా.. అభిరామ్ ను ఏకంగా కామాంధుడు అని సంభోదించింది.దీనిపై అన్ని టీవీ చానెళ్లలో ఒకటే డిబెట్ లు, చర్చలు ,సోషల్ మీడియాలో అయితే అదే ట్రేడింగ్ లో నడుస్తుంది.ఇందులో బాగంగానే ఓ చానెళ్లు నిర్వహించిన డిబెట్ లో మహిళ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ నాతో ఎంతోమంది 12 ,13 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయిలు చెప్పారు ఎంత దారుణం అంటే అంత దారుణం. 17 ఏళ్ల వయస్సులో సినీ పరిశ్రమలోకి వచ్చాను..ఇప్పుడు నా వయస్సు20 ఏళ్లు ఇప్పటి వరకు అమ్మాయిని 700 సార్లు వాడుకున్నారని అమ్మాయి చెప్పిందని మహిళ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రింది వీడియో పూర్తిగా చూడండి మరి కొంతమంది జాతకాలు తెలుస్తాయి.
