Home / bhaskar (page 102)

bhaskar

రంజాన్ ఉప‌వాసం వేళ‌.. వైద్యుల సూచ‌న‌..!!

ఇస్లాం మ‌త‌స్థులంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్ మాసంలో నెలంతా ఉప‌వాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి స్నానాల‌ను ఆచ‌రించి మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యంలో ప‌ల‌హారం లేదా భోజ‌నం తీసుకుని ప్రార్ధ‌న‌లు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంట‌లా 30 నిమిషాల లోప‌ల ఉప వాసం ముగించి భోజ‌నం తీసుకుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రార్ధ‌న‌లు …

Read More »

ఇస్లాం మ‌తంఎలా పుట్టింది..? చ‌రిత్ర ఏమిటి..?

ఈ భూమ్మీద అత్యంత ప‌విత్ర‌మైన మ‌తాల‌లో ఇస్లాం ఒక‌టి. ఇస్లాంటి అంటే అర్థం శాంతి, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, స‌హాయం, ప్ర‌తీ ముస్లిం దేవుడు ఒక్క‌డే అని న‌మ్మ‌తుడాడు. అల్లాయే అంద‌రికీ దేవుడు అని న‌మ్మ‌తుడాడు.  అంత ప‌విత్ర‌మైన ముస్లిం మ‌తం ఎలా పుట్టింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త చ‌రిత్ర ఏమిటి..? ఆయ‌న ఎవ‌రు..? కాబా గృహం వెనుకున్న ర‌హ‌స్యాలేమిటి..? దానిని ఎవ‌రు నిర్మించారో పూర్తిగా తెలుసుకుందాం. ఇస్లాం మ‌తం మొట్ట మొద‌టి …

Read More »

మ‌క్కాలో దాగి ఉన్న అస‌లు ర‌హ‌స్యాలు ఇవే..?

ఆర‌వ శ‌తాబ్ద‌పు మ‌ధ్య కాలంలో ఉత్త‌ర అరేబియాలో మూడు ప్ర‌ధాన నివాస ప్రాంతాలు ఉండేవి. అవ‌న్నీ నైరుతి దిశ‌లో.. ముఖ్యంగా ఎర్ర స‌ముద్రం ప్రాంతంలో.. ఎర్ర స‌ముద్రానికి తూర్పున ఉన్న ఎడారికి మ‌ధ్య మ‌ధ్య ఉన్న నివాస యోగ్యంలో ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని హిజాజ్ అని అంటారు. ఈ ప్రాంతం నీటి సౌక‌ర్యాలు ఉన్న ఒయాసిస్‌. ఈ హిజాజ్ అనే ప్రాంతం మ‌ధ్య‌న మ‌దీనా అనే ప‌ట్ట‌ణం అభివృద్ధి …

Read More »

ముస్లింలు 786 నెంబ‌ర్ ఎందుకు వాడుతారో తెలుసా..?

ముస్లింలు ఎక్కువ‌గా ఒక నెంబ‌ర్‌ను ఉప‌యోగిస్తారు. అదే 786. దీని కార‌ణం చాలా మందికి తెలియ‌దు. ఐదో శ‌తాబ్దంలో పుట్టిన అర‌బిక్ భాష‌లో 28 అక్షరాలు ఉంటాయి. అబ్జ‌త్ న్యూమ‌ర‌ల్స్ ప్ర‌కారం అర‌బిక్ భాష‌లోని 28 అక్ష‌రాల‌కు ఒక్కో నెంబ‌రింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. ముస్లిం ప‌విత్ర గ్రంథ‌మైన ఖురాన్ ప్రారంభంలో అత్యంత స‌హ‌న శీలి, త్యాగ మూర్తి అయిన అల్లా అని ఉంటుంది. అయితే, ఈ ప‌విత్ర వాఖ్యం రాయ‌డానికి …

Read More »

ఎమ్మెల్యే అనీల్‌కు త‌ప్పిన ప్రాణ‌గండాలు..!!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల ఓ సోస‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాల‌య్య, అమ్మ పేరు శైల‌జ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా ప‌రిధిలోగ‌ల అంబాపురం అనే గ్రామానికి త‌న తండ్రి స‌ర్పంచ్‌గా చేశార‌ని చెప్పారు. త‌నకు ఒక్క సంవ‌త్స‌రం ఉన్న‌ప్పుడే త‌న త‌న అన్న …

Read More »

మోడీని చూసి.. చంద్ర‌బాబుకు మెచ్చెమ‌ట‌లు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌ధాని మోడీని చూస్తే ముచ్చెట‌లు ప‌డుతున్నాయా..? ఆ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు ఏపీలో ఒక మాట‌.. ఏపీ దాటాక మ‌రో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్ర‌బాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా త‌ప్పించుకోవాల‌న్న క్ర‌మంలో ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా..? బీజేపీతో బ‌హిరంగంగా దెగ‌దెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహ‌బంధం …

Read More »

రాజ‌మౌళిపై హీరో ప్ర‌భాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప్ర‌స్తుతం సాహో మూవీ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్న ప్ర‌భాస్ ఒక ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మైన ప‌లు అంశాల‌పై కూడా ప్ర‌భాస్ స్పందించాడు. మ‌హాన‌టి సినిమా గురించి మాట్లాడుతు.. త‌న‌కు ఎంతో బాగా న‌చ్చిన న‌టి సావిత్రి అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. తాను ఇండియాకు వెళ్లిన వెంట‌నే మ‌హాన‌టి మూవీని చూడ‌బోతున్నాన‌న్న …

Read More »

ఏపీకి అన్యాయం చేసిన వారికే చంద్ర‌బాబు మ‌ద్ద‌తు..!!

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మ‌ని గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌న్యాసాలు ఇచ్చే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజాగా క‌ర్ణాట‌క నేత‌ల‌తో దోస్తీ క‌ట్టేశారు. క‌ర్ణాట‌క నేత‌ల‌తో ఆయ‌న‌కు దోస్తీ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఆయ‌న‌తో దోస్తీ ఉండ‌గానే క‌ర్ణాట‌క నేత‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసిన సంగ‌తి చంద్ర‌బాబుకు గుర్తు లేక‌పోయినా తెలుగు ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేదు. గ‌తంలో క‌న్న‌డ నేత దేవ‌గౌడ‌ను తానే ప్ర‌ధాన మంత్రిని చేశాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో చ‌ర్చిస్తేనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, కానీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి …

Read More »

నా ప్రేమ‌కు అడ్డు.. నా ఫ్యా మిలీనే..!!

మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త వ‌చ్చినా సెన్షేష‌న్ అవుతుంటుంది. సెన్షేష‌న్ అవ్వాల‌నే కొన్ని వార్త‌లు అలా వ‌స్తుంటాయ్‌. త‌న ప్రేమ‌కు మెగా ఫ్యామిలీనే అడ్డు అంటూ నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులోని మాట చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. అయితే, సినీ ఇండస్ట్రీలోని సీనియ‌ర్ హీరో వార‌సులుగా చాలా మంది వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చారు. అందులో మెగా హీరోలు ప్ర‌త్యేకం. లెక్క‌కు మించి మెగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat