Home / Ramzan News

Ramzan News

 రంజాన్ మాసంలో ముస్లీంలు ఎందుకు ఉపవాసం పాటిస్తారు.?

రంజాన్ మాసం ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే నెల‌. చంద్ర‌మాన కాల‌మానం పాటించే ముస్లీం ప్ర‌జ‌లు స‌రిగ్గా నెల వంక (చంద్రవంక‌)ను చూస్తూ ప్రారంభ‌మ‌య్యే రంజాన్ మాసం ముస్లీంల‌కు ప‌ర‌మ పవిత్ర‌మైనది. ముస్లీం ప్ర‌జ‌లు రంజాన్ మాసాన్ని వ‌రాల వ‌సంతంగా, అన్నీ శుభాల‌ను ప్ర‌సాదించే నెల‌గా సంబోధిస్తారు. పూర్తిగా నెల రోజుల పాటు అల్లాను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. ఇక రంజాన్ ప‌ర్వ‌దినం అన‌గానే అంద‌రికీ గుర్తుకొచ్చే విష‌యం …

Read More »

షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే

పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు, గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోందన్నారు. see also:డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!! దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. రంజాన్ …

Read More »

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. see also:వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు..! రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …

Read More »

కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు . ఏపీలో సీఎం కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో నిరూపించుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం …

Read More »

కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు

షవ్వాల్ నెల చంద్రవంక గురువారం ఎక్కడా కనిపించలేదు. దీంతో రంజాన్ పండుగ ఈ నెల 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. భారత్‌లోని ముస్లిం సోదరులు ఈ నెల 16న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ సూచించారు. ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున …

Read More »

నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు..!

రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు. see also: 400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం …

Read More »

ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు..మంత్రి హరీష్

ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు . ఈ రోజు నుంచే రైతు బీమా …

Read More »

రంజాన్ పండుగకు 33 కోట్ల రూపాయలు మంజూరు..!!

రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందుకై ఖర్చు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ఎల్బి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా …

Read More »

రంజాన్ మాసం ఏం చెబుతోంది..??

ఇస్లాం మ‌త‌స్థులంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్ మాసంలో నెలంతా ఉప‌వాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి స్నానాల‌ను ఆచ‌రించి మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యంలో ప‌ల‌హారం లేదా భోజ‌నం తీసుకుని ప్రార్ధ‌న‌లు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంట‌లా 30 నిమిషాల లోప‌ల ఉప వాసం ముగించి భోజ‌నం తీసుకుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రార్ధ‌న‌లు …

Read More »

రంజాన్ ఉప‌వాసం వేళ‌.. వైద్యుల సూచ‌న‌..!!

ఇస్లాం మ‌త‌స్థులంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్ మాసంలో నెలంతా ఉప‌వాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి స్నానాల‌ను ఆచ‌రించి మూడు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యంలో ప‌ల‌హారం లేదా భోజ‌నం తీసుకుని ప్రార్ధ‌న‌లు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంట‌లా 30 నిమిషాల లోప‌ల ఉప వాసం ముగించి భోజ‌నం తీసుకుంటారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రార్ధ‌న‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat