Home / bhaskar (page 107)

bhaskar

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

ప్ర‌మాద‌మా..? నిర్ల‌క్ష్య‌మా..??

ఘోరం జ‌రిగింది. తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగింది. గాలి బీభ‌త్సానికి గోదావ‌రిలో 55 మంది ప్ర‌యాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డితే మిగ‌తా వాళ్లంతా న‌దిలో గ‌ల్లంత‌య్యారు. నిన్న మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్ర‌స్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో …

Read More »

చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గంలో.. వైసీపీలోకి సీనియ‌ర్ నేత‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య ఆద్యాంతం విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ న‌డ‌క సాగించిన ప్ర‌తీ రోజూ ప్ర‌జ‌ల …

Read More »

రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్ర‌బాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!

క‌ర్ణాట‌క ఫ‌లితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్ర‌బాబు ఫోన్ కాల్‌..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ న‌టుడు తార‌క రామారావు అస‌లు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా క‌దా..! అటువంటిది ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయ‌డ‌మేంటి..? అస‌లు చంద్ర‌బాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు క‌ల‌వాల‌నుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …

Read More »

అజ్ఞాతంలో అశోక్‌బాబు..!!

అశోక్‌బాబు, పేరుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘం నేత‌. కానీ, ప‌రోక్షంగానూ, ప్ర‌త్య‌క్షంగానూ టీడీపీకి మ‌ద్ద‌తు దారుడు. అంతేకాక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్య‌మం చేప‌ట్టినా.. ఆ ఉద్యమాన్ని ప‌క్క దారి ప‌ట్టించ‌డంలో అశోక్‌బాబు ముందుంటార‌న్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్రం వ‌ద్ద తాక‌ట్టుపెట్టి మ‌రీ త‌న‌పై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్న …

Read More »

క‌ర్ణాట‌క విజ‌యంతో చంద్ర‌బాబు ప‌ని ప‌ట్ట‌నున్న బీజేపీ..!!

క‌ర్ణాట‌క సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ఫ‌లితాలతో తెలుగుదేశం పార్టీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఇందుకు కార‌ణం క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజ‌య ఢంకా మోగించ‌డ‌మే. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి అత్య‌ధిక సంఖ్య‌లో సీట్లు గెల‌వ‌డంతోపాటు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ ప‌డుతుందో తెలీదు కానీ.. ఇటీవ‌ల కాలంలో జాతీయ పార్టీగా అవ‌త‌రించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు. అయితే, …

Read More »

బీజేపీని గెలిపించిన తెలంగాణ ప‌థ‌కాలు..!!

యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్  పూర్త‌య్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇత‌రులు 02 స్థానాల్లో …

Read More »

పాపం జేసీ బ్ర‌ద‌ర్స్‌… జగన్ ను తిడితే ఏం జరిగిందో తెలుసా.??

అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌స్తుత న‌వ్యాంధ్ర ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అప్ప‌టి అధికార పార్టీనేత శంక‌ర్రావు, ప్ర‌తిప‌క్ష నేత దివంగ‌త మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు క‌లిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ త‌రువాత శంక‌ర్రావు రాజ‌కీయంగా అడ్ర‌స్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే …

Read More »

మోడీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

మొన్న‌టి వ‌ర‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ త‌రుపున ముమ్మ‌రంగా ప్ర‌చారం చేసిన ప్ర‌ధాని మోడీ.. ప్ర‌చారం ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ దేశ ప‌రిపాల‌న‌పై దృష్టి సారించారు. అయితే, ప్ర‌ధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఆ సంచ‌ల‌న నిర్ణ‌య‌మేంట‌నేగా మీ ప్ర‌శ్న‌..?? ఇక అస‌లు విష‌యానికొస్తే. దేశంలో ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం తెచ్చే విభాగాల్లో వాహ‌న శ్రేణిదే …

Read More »

ముద్ర‌గ‌డ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంతేకాక‌, జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న స‌మాచారం తెలుసుకున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat