ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్, లెక్కలు తప్ప వైఎస్ జగన్‌కు ఇంకేమి పట్టవన్నారు. ఐఏఎస్‌లను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్తలను ఎలా ముంచాలో వైఎస్ జగన్‌కు బాగా తెలుసంటూ వల్లభనేని …
Read More »మళ్లీ పెళ్లి చేసుకుంటా..!!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుని తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్ మళ్లీ పెళ్లి చేసుకుంటానంటోంది. అయితే, ఇటీవల కాలంలో తన అందాలకు ఏ మాత్రం పదును తగ్గలేదని పలు మేగజైన్‌లకు ఫోటో షూట్‌లకు కరీనా కపూర్ ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ వీరే ది వెడ్డింగ్ ప్రచార పనుల్లో బిజీ.. బిజీగా గడుపుతోంది. …
Read More »తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీనరీ..!!
డెబ్బై సంవత్సరాల ఆంధ్రోళ్ల పాలనలో చేయని అభివృద్ధి, అమలుకాని సంక్షేమ కార్యక్రమాలను గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసి, ఇంకా చేస్తున్నారన్నది తెలంగాణ ప్రజల మాట. ఈ మాటలకే అద్దంపట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్యనగర పరిధిలోగల కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కొంపల్లి వేదికగా జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణానికి .. ప్రగతి.. గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క …
Read More »ఏంట్రా.. మాంచి హుషార్ మీద ఉన్నావ్..! ఏంటి విషయం..!! వీడియో…
బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి అనసూయ. రేష్మీ, శ్రీముఖి వంటి పెళ్లికాని యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై తన ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ కమ్ నటి అంటూ అనిపించుకుంటోంది అనసూయ. see also : స్టార్ హీరోతో అనసూయ …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం దాటి పోయింది. ఈ సంవత్సరంలో నారా లోకేష్ ఏపీ మంత్రి వర్గం కేబినేట్‌పై తనకు పట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేలా హైప్ క్రియేట్ చేసుకోవడమే తప్ప .. సాధించింది శూన్యమనే విషయం జగమెరిగిన సత్యం. అంతేకాక, మంత్రి నారా లోకేష్‌కు ఉన్నంత బద్ధకం దేశంలోని ఏ నాయకుడికి ఉండదన్నది.. లోకేష్ …
Read More »అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!
జగన్‌లో ఉన్నది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శక్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్రమంగా బనాయించిన కేసులను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా.. ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా తనకు అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే.. తమపై చర్యలు తీసుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఎందుకు భయం …
Read More »జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై సుప్రీం కోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »ఈ బాలుడి చేసిన పనికి షాక్ అయిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా …
Read More »అచ్ఛం.. అమ్మ ఒడిలో ఉన్నట్టే..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా తినేందుకు తిండి లేకుందని, …
Read More »ADR నివేదికలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..!!
ఆయన వస్తే బాగుంటుంది.. ఆయన వస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. తీరా ఆయన వచ్చాక ఏపీలో ఆడ పిల్ల పట్ట పగలు బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. కేవలం సామాన్య మహిళల మీదే కాదు.. ప్రభుత్వ మహిలా అధికారిణుల నుంచి మహిళా రాజకీయ వేత్తలకు కూడా లైంగిక వేధింపులు, …
Read More »