ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇటు చంద్రబాబు, అటు మోడీ ప్రభుత్వాలు రెండూ కలిసి నట్టేట ముంచాయన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం, రాష్ట్ర …
Read More »రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి కీలక పాత్ర..! ఆధారాలతో సహా బట్టబయలు..!! అవును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మరో కీలక సమాచారం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఇటీవల రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం రమేష్, అలాగే, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికైన …
Read More »రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం..!!
రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని, రాయలసీమలో టీడీపీ చేసిన అభివృద్ధితో 2019లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీపీపీని రాయలసీమలో నెలకొల్పారన్నారు. అలాగే, నేడు ముఖ్యమంత్రి …
Read More »వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …
Read More »తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే, వైఎస్ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏపీ రాజకీయ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు వైఎస్ జగన్‌పై రాజకీయ కుట్రలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొందరైతే వైఎస్ జగన్‌పై కుట్రపూరిత కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. మరికొందరైతే అర్థబలం, అధికార బలం, మీడియాబలం ఉపయోగించి …
Read More »వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »”ఓటుకు నోటు కేసు”పై మోడీ సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!!
ఓటుకు నోటు కేసుపై ప్రధాని సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!! అవును, ఓటుకు నోటు కేసుపై ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలే గతి. ఇప్పుడీ ఈ వార్తే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే, గత వారంలో బీజేపీ సీనియర్ నేతలతో ప్రధాని మోడీ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ప్రధాని …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు …
Read More »జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు …
Read More »