మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, పవర్‌స్టార్‌పై కత్తి మహేష్ వివాదస్పద వ్యాఖ్యలు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్‌పై దాడికి దిగారు. మరికొందరైతే ..బయట ఎక్కడ కనపడినా కొడతామంటూ కత్తి మహేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవల కాలంలో …
Read More »ఏపీ రైతులు ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు.. సాయం చేయండ్రా అంటే..!!
సినీ నటుడు శివాజీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై దీక్షలు, నిరసనలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతూ, యువతలో ఉత్సాహాన్ని నింపుతూ గళమెత్తిన శివాజీ గత కొంతకాలంగా సైలెంటైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సినీ నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు. చాలా మంది నాయకులు ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్రత్యేక హోదా ఏమన్నా టానిక్కా..? …
Read More »‘కత్తి మహేష్ లొల్లి ఇక వినిపించదు’.. పవన్ షాకింగ్ కామెంట్స్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి అనంతరం ఉత్తరాంధ్రలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఓ వైపు పవన్ కల్యాన్ తన పర్యటనలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. మరో వైపు సినీ క్రిటిక్ …
Read More »సంచలనం సృష్టిస్తున్న అంబానీ కొడుకు పెళ్లికార్డు..!
అవును మీరు చదివింది నిజమే. నిజంగానే రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి అనీల్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించాడు. అదేంటి ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించడమేంటని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..! ఈ మధ్యనేగా 108 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిస్తూ సంచలనం సృష్టించిన ఆకాష్ అంబానీ.. బరువు తగ్గడంతోనే కాదు.. పెళ్లి వార్తలతోనూ సంచలనం సృష్టించొచ్చు అంటూ మళ్లీ నిరూపించాడు. అవునండీ.. ఆకాష్ అంబానీ …
Read More »అమ్మా..!! నేను చేసిన నేరమేమిటి..??
ఒక వైపు స్కాములతో భ్రూణ హత్యలతో.. వరకట్న చావులతో.. పుట్టిన పసిపాపలను నీళ్లలో పడవేసే సంస్కృతిలో నగరాలు నాల్గడుగుల ముందున్నాయి. మరో వైపు మనస్సు లేని మనుషుల మధ్య మంచితనాన్ని కాటేసే కాలనాగుల మధ్య నలిగిపోతూ మానవత్వం మరో వైపునకు అడుగులు వేస్తోంది అన్నాడో మహాకవి. సరిగ్గా ఈ వ్యాఖ్యలను రుజువు చేస్తూ కడప జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి, నవ శిశువుకు జన్మనిచ్చిన ఓ …
Read More »రాత్రి రేటు పెంచేసింది..!!
తమన్నా. కోలీవుడ్, టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలతో వెండి తెరకు పరిచయమైనప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. ఇందుకు కారణం తమన్నా స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ ఫెయిల్యూర్ కావడమే. వెండితెరపై రెండు సినిమాలు అపజయం అయితే చాలు.. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్‌పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అటువంటిది తమన్నానటించిన చాలా చిత్రాలు అపజయాలను …
Read More »బాబోయ్.. చంద్రబాబు ఒళ్లంతా కరెప్షన్..!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »ఆ వ్యక్తి వల్లే అన్నయ్య మోసపోయాడు.. పవన్
ఈ సమాజంలో అంబేద్కర్‌ను నిజంగా గౌరవించే వారు.. వారి ఆలోచనా విధానంలో కులాల ప్రస్థావనను తీసేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాన్. కాగా, ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరరిని నాలా మారమని చెప్పను.. ఎందుకంటే మీకున్న సాంఘీక పరిస్థితిలు, సంస్కృతులు వేరు. అలాగని, కులాలను నేను తక్కువ చేయమని అనను అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కులం ఒక సామాజిక సత్యం. …
Read More »మరో మైలురాయిని దాటిన వై.ఎస్. జగన్..!!
వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అణువనువునా జనంతో మమేకమవుతూ.. తన ప్రజా సంకల్ప యాత్రను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూ.. మరో పక్క ప్రజలు తెలుపుతున్న సమస్యలను వింటూ.. మీ ముఖాలపై చిరునవ్వు వచ్చేంత వరకు తనవంతు ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. అయితే, నవంబర్ 6న ఉదయం 9 గంటలా …
Read More »ఇంటర్వ్యూనా..! ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలో తెలుసా..?
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంటారు. సంస్థలుపెట్టే ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులై చివరకు ఇంటర్వ్యూ సమయానికి చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో సమయం వృధా కావడంతోపాటు అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ముందుగానే సంస్థకు సంబంధించి, కరెంట్ ఎఫైర్స్ గురించి, వివిధ అంశాల్లో పూర్తి పరిజ్ఞానంతో ఇంటర్వ్యూకు వెళ్లినప్పటికీ.. తీరా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వెనుదిరిగేవారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. హెచ్ఆర్ …
Read More »