రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగనుందన్న వార్తల సమయంలో సోనియా గాంధీ యూపీఏ మిత్ర పక్షాలతో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం అన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్లాలని యూపీఏ మిత్ర పక్షాలు నిర్ణయించాయి. పోరాట కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాడైంది. డీ మానిటైజేషన్‌కు ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనకు యూపీఏ మిత్ర పక్షాలు …
Read More »ఇక రాహుల్ గాంధీ – హార్దిక్ పటేల్ జోడీ!
గుజరాత్ ఎన్నికల తరుణంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.. పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారనే కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన మూడు సీసీ టీవీ పుటేజ్‌లను ఓ జాతీయ ఛానెల్ ప్రసారం చేసింది. సీసీ టీవీ పుటేజ్‌ల ప్రకారం హార్దిక్ పటేల్ ఆదివారం రాత్రి ఓ హోటల్‌కు …
Read More »యువత ‘గొంతు నొక్కలేరు.. డబ్బులిచ్చి కొనలేరు’
పాటీదార్ నేతలు బీజేపిలోకి చేర్చుకునేందుకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత గొంతు నొక్కలేరని. డబ్బులిచ్చి కొనలేరంటూ బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న అహ్మదాబాద్‌లో నిర్వహించిన నవ సర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్‌లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని, గత 22 ఏళ్లుగా ప్రభుత్వాలు …
Read More »‘సాహో’లో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై రాజమౌళి కామెంట్ ఇదే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజున విడుదల చేసింది చిత్ర యూనిట్. నిన్న సాయంత్రం నుండి ఈ లుక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ విడుదలైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా, లావిష్ గా కనిపిస్తుండంతో.. సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై సినిమా ప్రముఖులు …
Read More »ఎన్టీఆర్ – విక్రమ్ కాంబినేషన్.. కన్ఫూజన్‌లో ఫ్యాన్స్!
మనం వంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని, 24 వంటి విభిన్న చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటరుద్ర ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న హలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఆ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు కూడా చేస్తున్నారు. అయితే, ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ కోసం స్ర్టిప్ట్‌ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. …
Read More »వాళ్లేనా.. నేనూ చేస్తా!
లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల …
Read More »30 కోట్ల భారీ ఆఫర్‌ను తారక్ ఏం చేశాడో తెలిస్తే షాకే!
స్టార్స్‌కి క్రేజ్ పెరిగేకొద్ది అనూహ్య ఆఫర్లు వస్తూ ఉంటాయి. అలాగే నటరుద్ర ఎన్టీఆర్‌ను ఓ బంపర్ ఆఫర్ వరించింది. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తారక్ జై లవ కుశ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ నట రుద్రుడితో సినిమాలు తీస్తే లాభాలు వరిస్తాయనే ఉద్దేశంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌కు …
Read More »నేనలా సెక్స్ చేయలేదు.. కాని సపోర్టు ఇస్తా!
హాలీవుడ్‌లో జనాలను షేక్ చేస్తున్న హార్వే వేన్ స్టీన్ అనే ప్రొడ్యూసర్ లైంగిక దాడుల ఉదంతం ఇప్పుడు బాలీవుడ్‌లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు దీని గురించే మాట్లాడేందుకు సిద్ధపడుతున్నారు. అయితే మనోళ్లు ఓపెన్‌గా పలాన వ్యక్తి నాకు ప్రపోజ్ చేశాడనో.. లేదంటే పలాన వ్యక్తి నన్ను బలాత్కరించాడనో. మాత్రం చెప్పట్లేదు. ఇలాంటి సెక్స్ ఆరోపణలకు ఎప్పుడూ రెడీగా ఉండే రాథికా ఆప్టే ఉంది చూశారూ.. అమ్మడు …
Read More »ఆ కష్టాలన్నీ గుర్తింపు వచ్చేంత వరకే.. ఆ తర్వాత.! – పార్వతీ మీనన్
మళయాళ సినీ ఇండస్ర్టీలో లేడీ పృథ్వీరాజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పార్వతీ మీనన్. ప్రస్తుతం ఈమె అటు కుర్ర హీరోలతో నటిస్తూనే.. మరో పక్క సీనియర్ హీరోల పక్కనా నటిస్తోంది. కాగా, తాజాగా ఈమె సినీ ఇండస్ర్టీలోకి అడుగిడిన మొదట్లో తాను పడ్డ కష్టాల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పార్వతీ మినన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలేనని, కానీ సీన్ అంత వరకు పోలేదని చెప్పుకొచ్చింది. …
Read More »అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలివే!
ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ బేటీ అయ్యింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలో ప్రధానంగా చర్చించాల్సి న అంశాలు, ప్రభుత్వం తరుపున ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. కాగా, గత అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి …
Read More »