సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనను గాలికొదిలేసి విదేశీ పర్యటనలంటూ బీజీగా గడుపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన సొంత వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు.. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తానంటూ ప్రజలను మభ్యపెడుతూ.. ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశం నుంచి ఎంత పెట్టుబడులు తెచ్చారో.. వచ్చాయో.. అన్న విషయాలపై శ్వేతపత్రం …
Read More »హత్య కేసులో అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు
ఓ హత్య కేసులో అనకాపల్లి హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాగా, నాలుగేళ్ల క్రితం రాంచందర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు విచారణలో భాగంగా ఈ రోజు అనకాపల్లి కోర్టులో వాదోప వాదాలు జరిగాయి. అనంతరం కోర్టు తీర్పును వెలవరిస్తూ నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, మరొకరికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది.
Read More »సాయి పల్లవికి.. ‘కోపం వచ్చిందే’
‘ఫిదా’ సినిమాతో తెరంగేట్రం చేసిన సాయిపల్లవి తెలుగువారందర్నీ ఫిదా చేసేసింది. అద్భుతమైన నటన, డబ్బింగ్‌తో తెలుగువారిని మెస్మరైజ్ చేసింది. ‘ప్రేమమ్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. ఫిదా చిత్రంలో సాయిపల్లవిని చూసిన యువత నిజంగానే ఫిదా అయిపోయారు. అంతేకాదు.. ఫిదా.. ఇచ్చిన కిక్‌తో ఇటు తెలుగు ఇండస్ర్టీతోపాటు.. అటు తమిళ ఇండస్ర్టీలోనూ సాయి పల్లవికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నాని జోడీగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చేస్తోన్న …
Read More »ఆలియా భట్ ఖాతాలో కవలలు..!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. అంతేకాదు.. ఈ సారి ఏకంగా నిర్మాత కరణ్ జొహార్ ఆశలపై నీళ్లు జల్లింది. అయితే, కరణ్ జొహార్ నిర్మాణంలో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ నటీనటులుగా వచ్చిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమా ఈ దివాలీకి ఐదేళ్లు పూర్తి చేసున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్‌కి కరణ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర యూనిట్‌తోపాటు …
Read More »ప్రభాస్ అంటే పిచ్చి..! స్టార్ హీరో కూతురు
బాహుబలిసినిమా తరువాత ఎక్కడ చూసినాప్రబాస్ పేరు మారుమోగిపోతోంది. అంతకు ముందు టాలీవుడ్‌కే పరిచయమైన ప్రబాస్ రాజమౌళి దర్శకత్వంలో.. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ఆ చిత్రంలో హీరో ప్రబాస్ రాజసానికి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అందులోనూ ప్రబాస్ ఆరుడుగులు ఉండటంతో పాటు బ్యాచలర్ కావడంతో అమ్మాయిల నోట హీరో ప్రబాస్ పేరు మారుమోగి పోతోంది. తాజాగా.. ఈ జాబితాలో ఓ స్టార్ హీరో …
Read More »దీపికా నోట.. మళ్లీ శృంగారం మాట.. ఈ సారి ఏకంగా..!
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, మొన్నీమధ్య హేమా మాలిని బయోగ్రఫీ లాంచ్ కార్యక్రమానికి హాజరైన దీపికా పదుకొనే జీవితంలో శృంగారం అనే అంశంపై మాట్లాడింది. సరైన శృంగార భాగస్వామిని ఎంచుకోవటం చాలా కష్టమైన పని అని, భాగస్వామి ఎదుగుదలను, అభిరుచుల్ని గౌరవించేవారు దొరకడం చాలా కష్టమని బాలీవుడ్ అందాల తార …
Read More »అజయ్‌తో అయితే సౌకర్యంగా.. నిరభ్యంతరంగా..! టబు
“నిన్నే పెళ్లాడుతా”, “ప్రేమదేశం” చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగించిన సెక్సీ నటి టబు బాలీవుడ్‌లో అత్యంత అత్యుత్తమ నటీమణులు ఒకరు.. టబు ఇప్పుడు మారిన 45 కానీ ఈ మనోహరమైన నటి సింగిల్‌గానే ఉండటం తెలిసిందే. నాడు తెలుగు సినిమాలు గ్రీకు వీరుడు…నా రాకుమారుడు’ అంటూ “నిన్నే పెళ్లాడుతా”, “ప్రేమదేశం” చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది సెక్సీ నటి టబు. అయితే, ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ‘గోల్ మాల్ …
Read More »దీపికా..ఏందిది!
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, నిన్న ముంబైలో జరిగిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు జరుగగా.. ఆ కార్యక్రమానికి అందాల తార దీపికా పదుకునే వేసుకు వచ్చిన దుస్తులపై సినీ ప్రపంచం ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతోంది. ఇంతకీ దీపికా పదుకునే ఏ దుస్తులు వేసుకొచ్చిందబ్బా అనే కదా! …
Read More »నాలో చూపించేందుకు చాలా ఉంది – ప్రగ్యా జైస్వాల్
తనలో చూపించేందుకు ఎంతో గ్లామర్ ఉందంటోంది అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్. అంతేకాదు ఎలాంటి గ్లామర్ పాత్రలో అయినా ఒదిగి పోయేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే స్కిన్ షో కోసం బికినీ వేసేందుకు కూడా సై అంటోందట. ఇప్పటికీ హీరోయిన్‌గా తన మార్కు చూపించలేకపోతున్న ఆ అందాల చిన్నది అందాల ఆరబోత విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తోంది. అమ్మడికి అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందే కానీ …
Read More »శ్రీముఖి ఇచ్చిన స్ర్టెంగ్త్.. ఇండస్ర్టీలోఉండేలా చేసింది – యాంకర్ రవి
‘రారండోయ్ వేడుక చూద్దా’ సినిమాకు ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నుటడు చలపతిరావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ యాంకర్ రవి ‘సూపర్ సర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్ రవి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓమాట్లాడుతూ.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ తరువాత టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. …
Read More »