Home / Sensational face 2017

Sensational face 2017

2017 – ప్రొడ్యూస‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ ”దిల్‌రాజు”

సినీ ఇండ‌స్ర్టీలో నిర్మాత‌గా కొన‌సాగ‌డం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోల‌తో సినిమాలు రూపొందిస్తూ.. చిన్న సినిమాల‌కు సైతం ప్రాణం పోస్తూ ఏళ్ల త‌ర‌బ‌డి స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ఉండ‌టం నిజంగా గొప్ప విష‌య‌మే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ కోవ‌కే చెందుతాడ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాదు.. కాదు.. ఒప్పుకుంటున్నారు. రెండు, మూడేళ్ల‌పాటు స‌రైన హిట్లులేక‌ భారీ న‌ష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు గ‌తేడాది వ‌ర‌కు ఇదే …

Read More »

ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .

టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …

Read More »

సాయి పల్లవి క్రేజ్ ముందు.. రకుల్ త‌ట్టుకోగలదా..?

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీకారం చుట్టార‌ని స‌మాచ‌రం. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఆ చిత్రానికి దాగుడుమూత‌లు అనే టైటిల్‌ను ప‌రిశీలన‌లో ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శర్వానంద్, నితిన్ లను హీరోలుగా ఫైనల్ చేశార‌ని దిల్ రాజు కాంపౌండ్ నుండి ఒక వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఆ చిత్రంలో ఒక‌ హీరోయిన‌న్‌గా సాయి పల్లవిని ఫైన‌ల్ చేయ‌గా… ఇప్పుడు మరొక హీరోయిన్‌గా …

Read More »

న‌యా ట్రెండ్ సెట్ట‌ర్‌.. విజ‌య్ దేవ‌ర కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ..

అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభ‌త్స‌మైన‌ పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవ‌డే సుభ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు చిత్రాల‌తో మంచి ఫేం సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ ఇయ‌ర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డ‌మే కాకుండా.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువ‌త న‌రాన‌రాన ఎక్కేసిన విజ‌య్ దేవ‌రకొండ సినీ జ‌ర్నీ అర్జున్ రెడ్డి వ‌ర‌కు ఎలా సాగిందో..  …

Read More »

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి గురించి.. ప్ర‌త్యేక క‌థ‌నం..!

sai

మ‌ళ‌యాళంలో విడుద‌ల అయిన ప్రేమ‌మ్ చిత్రంలో మ‌ల‌ర్‌గా యావ‌త్ సినీ ప్రేక్ష‌కులు.. ముఖ్యంగా కుర్ర‌కారు హార్ట్‌బీట్‌ని ట‌చ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో భానుమ‌తి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జ‌త‌క‌ట్టి మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ముఖం పై మొటిమ‌ల‌తో.. ప‌క్కాలోక‌ల్ …

Read More »

‘MCA’ నుండి మరో సాంగ్ విడుదల

‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు.. నీ పేరే పాటయ్యింది పెదవులకు..’ అంటున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. మరి ‘ఫిదా’ భామ సాయిపల్లవి ఏమో.. ‘ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడె చంపకు..’ అంటున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘ఎంసిఎ’. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. లేటెస్టుగా శనివారం(డిసెంబర్-9) సాయంత్రం మరోపాటను విడుదల చేశారు. ఈ పాటను కార్తిక్‌, …

Read More »

బికినీతో ప‌డ‌గొట్టాల‌ని చూస్తోంది.. జర జాగ్రత్త గురూ..!!

షాలినీ పాండే. తెలుగు సినీ ప్ర‌క్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. యువ‌త‌కు అయితే మ‌రీను. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెర‌కెక్కిన అర్జున్‌రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన షాలిని పాండే. న‌టించింది ఒక్క సినిమానే అయినా.. అర్జున్ రెడ్డి చిత్రం పుణ్య‌మా అని ప‌ది సినిమాల్లో న‌టించినంత క్రేజ్ సంపాదించ‌కుంది ఈ భామ‌. తొలి సినిమానే ట్రెండ్ సెట్టింగ్ సినిమా కావ‌డం, అందులోనూ …

Read More »

స్టార్ హీరో కూతురుకి ఏమైంది…?

బాలీవుడ్ బాద్ షా కూతురు తన పోటోలతో పిచ్చెకిస్తుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ పోటోలతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటుంది. టీనేజ్ వయస్సులో స్టనింగ్ హాట్ పోజులతో ,కిల్లింగ్ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంది. అలాగే మరోపక్క శ్రీదేవి కూతురు ఇలాంటి పోజులిచ్చి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరి ఇప్పుడు షారూక్ ఖాన్ ముద్దుల కూతురు …

Read More »

సాయి ప‌ల్ల‌వికి ఇద్ద‌రు పిల్ల‌లట‌.. రియ‌ల్లీ.!!

సాయిప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్‌. అంత‌లా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటోంది ఈ భామ‌. అంత‌కు ముందు మ‌ళ‌యాళంలో తెర‌కెక్కిన ప్రేమ‌మ్‌తో సినీ ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి ప‌ల్ల‌వి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్ల‌గాడా చిత్రాల్లో సాంప్ర‌దాయంగా.. మ‌న ప‌క్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను న‌టించే పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌చ్చిన ఈ భామ‌. సెంట్‌గా …

Read More »

‘అర్జున్‌రెడ్డి – 2’ స్టోరీ లైన్ ఇదే!.. ఈ సారీ బ్లాక్ బ‌స్ట‌రే.?

హీరో హీరోయిన్లు క‌లిసిన సీన్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై కాస్త కూడా క‌థ ఉండ‌దు.క‌థ మ‌ధ్య‌లో త‌న ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం హీరో ఏం చేసినా జ‌నాల‌కు న‌చ్చుతుంది. త‌ప్పు చేసినా.. కుటుంబాన్ని ధిక్క‌రించినా.. ఉన్మాదిలా ప్ర‌వ‌ర్తించినా.. హీరోయిన్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని అంటారే కానీ.. వీడేంటి ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు అని అనుకోరు. ఉదాహ‌ర‌ణ‌కి అర్జున్‌రెడ్డి సినిమానే తీసుకుందాం.. ఆ చిత్రంలో హీరోకి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat