క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న భూతం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు నోరు విప్పగా. తాజాగా మరో హీరోయిన్ స్పందించింది. ఆమెనె పూజా కుమార్. విశ్వరూపమ్, ఉత్తమ విలన్, పీఎస్‌వీ గరుడవేగ వంటి వైవిధ్యాత్మిక చిత్రాల్లో నటించి అటు నటన పరంగాను.. ఇటు గ్లామర్‌పరంగాను మంచి మార్కులు కొట్టేసింది పూజా కుమార్. తనకు ఇంత వరకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురు కాలేదని, అయితే, ఈ విషయంపై …
Read More »ట్రైలర్‌లోనే రెచ్చిపోయారు..!
విభిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సెట్ చేసుకున్నాడు నటుడు అడవి శేషు తాజాగా నటిస్తున్న చిత్రం గూడాఛారి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా, క్షణం వంటి చిత్రాల్లో గొప్ప నటనను కనబర్చిన అడవి శేషు సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే, అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గూడాఛారి. ఈ చిత్రం ఆగస్టు 3న రిలీజ్ కానుంది. శశి కిరణ్ …
Read More »ఆదాశర్మ కికి ఛాలెంజ్ డాన్స్..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు రెండే.. రెండు తెలుసు. ఒకటి అవకాశాలు వచినప్పుడు దున్నేయడం. రెండోది ఆఫర్స్ తగ్గినప్పుడు ఎలా అవకాశాలు తెచుకోవాలా? అని ఫోటో షూట్ ల వైపు అడుగులు వేయడం. చాలామంది హీరోయిన్లు మొదటిది పూర్తి కాగానే రెండోది కూడా లైన్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం అవకాశాలు రాకపొతే సింపుల్ గా పెళ్లి చేసేసుకుని సైడ్ అయిపోతారు. కానీ, కొందరు మాత్రం అవకాశాలు వచ్చే వరకు ఫోటో …
Read More »సల్మాన్‌కు హ్యాండిచ్చిన మరో హీరోయిన్..!
ప్రియాంక చోప్రా సల్మాన్‌ఖాన్‌కు హ్యాండిచ్చింది. అయితే, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను ఏరి కోరి మరీ హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్‌కు నో చెప్పి మరీ.. ప్రియాంక చోప్రాకు భారీ పారితోషకం ఇచ్చి తీసుకునేలా నిర్మాతలపై ఒత్తిడి తెచ్చాడు సల్మాన్. తీరా షూటింగ్ కొంత భాగం పూర్తయిన తరువాత ఇప్పుడు షూటింగ్ నుంచి తప్పుకుంది ప్రియాంక …
Read More »సుకుమార్ @డబుల్..!
ఒక్క సినిమాతో ఫేట్ మారడమంటే ఏమిటో.. సుకుమార్‌ను చూసి చెప్పొచ్చు. ఆర్య సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, కమర్షియల్ డైరెక్టర్‌గా ఇమేజ్ ఇప్పుడే వచ్చింది. దాంతోపాటు కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడింది. ఇప్పుడు ఆయన రిచ్ డైరెక్టర్. సుకుమార్ పంట పండింది. దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్ కాదు అనే పేరుండేది. డిఫరెంట్‌గానే తీస్తాడు కానీ.. భారీ హిట్స్ ఇవ్వలేడు అని ట్రేడ్ వర్గాలు భావించేవి. …
Read More »వరుస అవకాశాలతో తెలుగు అమ్మాయిలు..!
తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదని ఇటీవల చాలా కామెంట్స్ పెరిగాయి. కానీ, టాలెంట్, అందం ఉంటే తెలుగు భామలకు అవకాశాలు ఇస్తామంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ కోవలోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తెలుగు భామలు ఇషా, శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న తెలుగు భాహ ఇషా. ఇప్పటికే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో సరసన రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్లను తన …
Read More »ఎంపీ మురళీ మోహన్‌పై చంద్రబాబాబు ఫైర్..!
తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మడంలో కొంతమంది సొంత పార్టీ నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మురళీ మోహన్ యొక్క వివాదస్పద వ్యాఖ్యల వీడియోను ఓ టీడీపీ నేతనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి ఆధారాలను ఆ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంపారు. ఎంపీలు మాట్లాడుకుంటున్న సమయంలో వారికి తెలియకుండానే సెల్‌ఫోన్‌లో షూట్ చేసి.. వెంటనే సోషల్ మీడియాలో …
Read More »ఆగస్టులో చిన్న సినిమాల వార్..!
తెలుగు సినిమాకు సీజన్ లేదు. ప్రతీ శుక్రవారం సినిమా పండుగే. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఆగస్టులో థియేటర్లకు క్యూ కడుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొత్త …
Read More »ఆ విషయంలో కాజలే టాప్..!
కాజల్ క్రేజీ స్టార్. ఈ మాటను ఎవరూ కాదనలేరు. అయితే, ఈ అమ్మడు చేతిలో ఒక్క స్టార్ హీరో కూడా లేడు. అసలు ఆఫర్సే రావడం లేదా..? అనుకుంటే ఓ పక్క నాలుగు సినిమాలు చేస్తుంది. తమిళచిత్రం తేరీ తెలుగు రీమేక్‌లో రవి తేజాతో జతకడుతోంది. వీరా, సారొచ్చారు వంటి చిత్రాల తరువాత రవి తేజాతో కాజల్ జత కట్టడం ఇది మూడో సారి. స్టార్ హీరోలు పట్టించుకోకపోయేసరికి యంగ్ …
Read More »బిగ్ బ్రేకింగ్: తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కొత్త ఫార్ములా..!
వైఎస్ జగన్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నికల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నికల్లో గెలవడానికే వైఎస్ జగన్ ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకే చంద్రబాబు కొన్ని టీమ్‌లను రంగంలోకి దింపారని ఆ మధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా …
Read More »