Home / bhaskar (page 62)

bhaskar

రిలీజ్ డేట్‌ల‌ను ఫిక్స్ చేసిన చిత్రాలివే..!

ఏ చిత్ర బృంద‌మైనా.. ముందే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. మ‌రో సినిమా ఇదే రోజున రాకుండా క‌ర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్ర‌త్త ప‌డొచ్చు. ఇలా ఖ‌ర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..? అయితే, వ‌రుణ్ తేజ్‌, అతిధిరావు, హైద‌రి జంట‌గా ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్‌రెడ్డి …

Read More »

స్టార్ హీరోయిన్‌కు..త‌ప్ప‌ని క‌ష్టాలు..!

ఆమె స్టార్ హీరోయిన్ మాత్ర‌మే కాదు… నెం.1 కూడా. అక్క‌డ ఎంత క్రేజ్ ఉన్నా సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావ‌డం లేదు. కానీ, రీసెంట్‌గా రిలీజైన సాంగ్ త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ తీసుకొస్తుంద‌ని చెప్పి ఆశ‌గా ఎదురు చూస్తోంది ఈ భోజ్‌పురి హీరోయిన్‌. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్‌…? ఏమిటీ ఆ స్టోరీ..? అంటే..! అమ్రాపాలి.. తెలుగు తెర‌కు ప‌రిచ‌యం లేని పేరిది. అయితే, భోజ్‌పురిలో మాత్రం ఈమె పేరు …

Read More »

చిరంజీవిలానే.. ప‌వ‌న్ కూడా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 212వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొన‌సాగిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌జ‌లు వైఎస్ జ‌గన్‌ను క‌లిసి వారి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. 15 నెల‌లుగా త‌మ‌కు జీతాలు ఇవ్వ‌కుండా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వేధింపుల‌కు గురి చేస్తుంద‌ని ఆయుష్ ఉద్యోగులు, పారామెడిక‌ల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …

Read More »

జ‌గ‌నే.. మా కుటుంబానికి ముఖ్యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, 212వ రోజు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను త‌మ బిడ్డ‌కు అన్న‌ప్రాస‌న చేయించాల‌ని బిక్క‌వోలుకు చెందిన త‌ల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంట‌నే వైఎస్ జ‌గ‌న్ …

Read More »

వైసీపీయేత‌ర పార్టీల‌కు షాక్‌.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 212 రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు …

Read More »

అన్న క్యాంటీన్ల ప్రారంభ తొలి రోజే రూ.250 కోట్ల కుంభ‌కోణం..!

ఏ పనైనా.. దానికి ఓ పేరు పెట్ట‌డం.. దాని మాటున విరాళాలు దండుకోవ‌డం ప‌చ్చ‌నేత‌ల‌కు తెలిసిన‌ట్టు మ‌రొక‌రికి తెలియ‌దంటారు సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌తంలో అమ‌రావ‌తి నిర్మాణం పేరిట హుండీలు, ఇప్పుడు అన్న క్యాంటీన్ల మాటున విరాళాల దందాలే ఇందుకు నిద‌ర్శ‌న మ‌ని, గ‌తంలో హుండీ సొమ్ము ఏమైందో ఆ సైకిల్ సార్‌కే తెలియాల‌ని గుస‌గుస‌లు ఏపీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు విరాళాల క‌థ‌కు ఎవ‌రు స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ‌మో అర్థం కావ‌డం …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా వైఎస్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వ‌స్తేనే పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లంతా నిన‌దిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిదంటున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు. పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతాల్లోజ‌గ‌న్ …

Read More »

చిరంజీవిని ముప్పుతిప్ప‌లు పెడుతున్న వ‌రుణ్‌..!

కొన్నిసార్లు ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. ప్ర‌స్తుతం సైరా యూనిట్ ప‌రిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ త‌రువాత ఊహించ‌ని స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. దీంతో తారాగ‌ణం సెట్ వ‌ర‌కు వ‌చ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే..వ‌ర్షం వ‌ల్ల చిరు ప్లాన్ అంతా డిస్ట‌ర్బ్ అవుతోంది. మ‌రో వైపు మిగ‌తా …

Read More »

క‌మ‌ల్ v/s న‌య‌న్‌..!

న‌య‌న‌తార‌లో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చ‌ర్య‌పోతోంది. చేతినిండా సినిమాల‌తో బిజీ హీరోయిన్‌గా మారిన న‌య‌న్ త‌న సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణ‌యిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొల‌మావు కోకిల చిత్రాన్ని ఎవ‌రూ ఊహించ‌ని డేట్‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కోలీవుడ్ ప్ర‌స్తుతం కొల‌మావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైల‌ర్ చూసి స‌మంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పుకొచ్చింది. …

Read More »

అమెరికాకు చెక్కేస్తున్న‌మెగా మేన‌ల్లుడు..!

వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్న సాయిధ‌రమ్‌తేజ్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంట‌నే మొద‌లు పెట్ట‌కుండా ప్రెష్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌తే త‌డ‌వుగా మేకోవ‌ర్ కోసం, త‌న కెరియ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకునేందు కోసం విదేశాల‌కు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇలా వ‌రుస‌గా హిట్స్ అందుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అప‌జ‌యాల‌తో క‌ష్ట‌కాలంలో ఉన్న విష‌యం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat