యోగా అంటే ఆసనాలు వేయడం, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు వేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు యోగా అంటే సమన్వయంతో సమ స్థితిలో ఉండటమని అసలు అర్థం. సంతోషంగా ఉన్న సమయంలో మన ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పనిచేస్తూ ఉంటాం. కొద్దిపాటి సంతోషమే ఈ రకమైన శక్తిసామర్ధాన్ని పెంచుతుంది. అలాగే, యోగాతో అంతర్గత …
Read More »అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం..!
అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం భుజంగాసనం. భుజంగం అంటే పాము అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన ఆకారం పాము పడగ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం వేసే విధానం ఎలాగో తెలుసుకుందాం… నేలమీద బోర్లా పడుకుని, తరువాత అరచేతులను నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. తలను వీలైనంత …
Read More »ఈ వ్యాయామంతో నిద్రలేమి సమస్య దూరం..!
ఈ మధ్య కాలంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్రపట్టేందుకు గంటకు పైగానే సమయం పడుతుందని, సరైన నిద్ర కావడం లేదని బాధ పడుతుంటారు. ఇలా రాత్రికి రైన నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే లేవాలని అనిపించదు. అలాగే, పనిచేసే సమయంలో కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టం కూడా చాలా అదృష్టమే. అయితే, పడుకోగానే నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, …
Read More »రోగాలను దూరం చేసే వ్యాయామాలు..!
ఎన్నో రోగాలకు చెక్‌పెట్టే మూ డు శ్వాస వ్యాయామాలు. మన శరీరంలో నిర్దిష్టమైన అవయవాలు కలిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటివి ఉరఃపంజరంలో ఎముకల కింద ఉంటాయి. తలలో అయితే, మెదడు, నాడీ మండల వ్యవస్థ, బయటకు చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ భాగానికి వస్తే అక్కడ పిరుదులు, మూత్రాశయం, స్త్రీలలో అయితే గర్భాశయం ఉంటాయి. ఈ క్రమంలో …
Read More »కుక్కుటాసనంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కుక్కుటం అంటే సంస్కృతంలో కోటి అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన శరీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కుక్కుటాసనంగా పేర్కొంటారు. కుక్కుటాసనం వేసే విధానం : – పద్మాసనంలోనే కూర్చొని చేతులను తొడలు, మరియు పిక్కల సందుల్లోంచి నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్షణాలు అలానే ఉండి ఊపిరి వదులుతూ శరీరాన్ని కిందకు దించాలి. …
Read More »వైసీపీలోకి టీడీపీ కీలక నేత..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాదయాత్రను తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్నారు. అయితే, జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్‌ను కలిసిన …
Read More »జగన్‌కు ఏమైంది..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల మస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటూ వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, …
Read More »ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్‌పై ఒక సాధారణ టీడీపీ కార్యకర్తను పోటీ చేయించి మరీ ఓడిస్తామని టీడీపీ …
Read More »వైఎస్ జగన్‌పై ఎంపీ మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుంతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ కు వారి సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు విన్నవించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్ …
Read More »అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా..?
అటు కోలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే, ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పేందుకు అనుష్క రెడీ అయిపోయింది. ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది అనేగా మీ డౌట్. అదేనండీ. అనుష్క …
Read More »