Home / KSR (page 384)

KSR

215 ప‌రుగుల‌కు శ్రీ‌లంక ఆలౌట్‌..

వైజాగ్ లో శ్రీ‌లంక వ‌ర్సెస్ భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్ లో మొద‌టి బ్యాటింగ్ చేప‌ట్టిన శ్రీ‌లంక జ‌ట్టు 44.5 ఓవ‌ర్ల‌కు 215 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భార‌త్ విజ‌యం సాధించాలంటే 216 ప‌రుగులు చేయాల్సి ఉంది. శ్రీ‌లంక బ్యాట్స్ మెన్లు ఉపుల్ త‌రంగ 95 ప‌రుగులు, స‌మ‌ర విక్ర‌మ 42 ప‌రుగులు చేయగా, మాథ్యూస్, గుణరత్నెలు 17 పరుగుల చొప్పున చేశారు. భారత్ …

Read More »

మా నాన్న “అది” కావాలని కోరుకునేవారు..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి …

Read More »

ఆ మాట వాస్తవమే.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలు, 17 రాష్ర్టాలు, …

Read More »

అంగరంగ వైభవంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉదయం 10.45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర ఉప శాసన సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వెంకటేశ్వర్లు, జెడ్పీ రాజమణి, జనగామ ఎమ్మెల్యే యాదిరెడ్డి, …

Read More »

బంగారు తెలంగాణ బాటలో 36 నెలలు 365 పథకాలు..!

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రతిహతంగా . దూసుకెళుతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అగ్రగామిగా నిలిచారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడేళ్ళ కాలంలోనే 365 పథకాలను అమలు చేసిన ఘనతను కేసీఆర్‌ సొంతం చేసుకున్నారు. 36 మాసాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. …

Read More »

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడిగా కైరా అద్వాని నటిస్తుంది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యుల్ హైదరాబాద్ మహానగరం లో పూర్తయింది.కాగా కొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించి సన్నివేశాలను కారైకుడి లో చిత్రీకరించనున్నారు..ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి …

Read More »

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త.

గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కోసం ఎదిరు  చూస్తున్నమెగా అభిమానులకు శుభవార్త.. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. కొణిదెల కంపెనీ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు.ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నయనతార …

Read More »

సీఎం కేసీఆర్ కృషితోనే ఆ ఘనత.. మంత్రి జగదీష్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను …

Read More »

దుమ్మురేపుతున్న నాని, సాయి ప‌ల్ల‌వి రొమాంటిక్ సాంగ్

నేచుర‌ల్‌స్టార్ నాని,ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ). డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానున్న ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం వ‌రంగల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. సినిమాకు సంబంధించిన ప‌లు సాంగ్స్ విడుద‌ల చేస్తున్న టీం ఆడియో వేడుక‌లో భాగంగా కొత్త కొత్త‌గా అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుద‌ల చేసింది. వ‌రంగ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రిగిన‌ట్టు …

Read More »

కేసీఆర్ కు ఫిదా అయిన తనికెళ్ల భరణి

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభావంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన తెలంగాణలో భాషా వికాసంపై జరిగిన సదస్సుకు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై తన ఆదిగురువుకు సాష్టాంగ ప్రణామం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంస్కారానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat