Home / rameshbabu (page 1058)

rameshbabu

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

రామరాజుగా సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …

Read More »

మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్‌ వైద్యం కోసం …

Read More »

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో మరియు రామకృష్ణాపురం గ్రామంలో రూ.51లక్షల 30వేలతో నూతన సిమెంట్ రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్ధికో సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు.కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణ …

Read More »

వరంగల్ హైవేకి పచ్చని అందాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ …

Read More »

కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్ విషయంలో పలు వర్గాల నుండి వ్యక్తమవుతున్న సందేహాలు,అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపడతారు. అందులో భాగంగా …

Read More »

ఆడబిడ్డలు మురిసేలా బతుకమ్మ చీరెలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్ళుగా బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రానున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల తయారిని ఈసారి రెండు నెలలకు ముందే ప్రారంభించింది. అయితే గతంలో బతుకమ్మ పండుగకు ఐదు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చిన కానీ పంపిణీకి ఆలస్యమవుతుందటంతో ఈఏడాది …

Read More »

ట్రంప్ తో విందుకు జగన్ అందుకే వెళ్లలేదు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాని విషయం తెల్సిందే. అయితే జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆహ్వానం అందలేదని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి విదితమే. ఈ ఆరోపణలపై మంత్రి,వైసీపీ …

Read More »

శ్రీరెడ్డికి హత్యా బెదిరింపులు

క్యాస్టింగ్ కౌచ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వర్ధమాన నటి శ్రీరెడ్డి. ఈ విషయంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే ఎక్కువ పాపులరీటీని దక్కించుకుంది. అయితే తాజాగా తనపై సీనియర్ నటి కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ హత్యా బెదిరింపులకు దిగుతున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటి శ్రీరెడ్డి పిర్యాదు చేశారు. గతంలో నటి శ్రీరెడ్డి తన అధికారక సోషల్ మీడియాలో తమపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat