Home / rameshbabu (page 110)

rameshbabu

రాష్ట్ర ప్రగతిని చాటేలా దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు .అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, …

Read More »

రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ కెరీర్‌కు స్వ‌స్తి ప‌లికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ  సిద్ధంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కొన్ని సంకేతాలు అందిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. …

Read More »

మహీ భాయ్‌ నీ కోసం ఏదైనా చేస్తా

దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్  అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌   16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్   5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌   పై విజ‌యం సాధించింది. చివ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ అవ‌స‌ర‌మైన వేళ‌.. రవీంద్ర …

Read More »

గర్భిణీ తినాల్సిన పండ్లు ఏవి..?

గర్భిణీ తన కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి కోసం తల్లి నాణ్యమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని పండ్లు మంచివే అయినా, గర్భిణులకు కొన్నింటిని మాత్రం తప్పకుండా తినాలని …

Read More »

కొంపల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డ్ జయభేరి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 72వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అక్కడక్కడా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ సమస్య, వరదనీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే …

Read More »

తెలుగులో నేనే గ్యాప్‌ తీసుకున్న

‘భానుమతి..సింగిల్‌పీస్‌..హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ తెలుగు చిత్రసీమలో అరంగేట్రంతోనే యువత  హృదయాల్ని గెలుచుకుంది సాయిపల్లవి. అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపికచేసుకుంటూ తనదైన అద్భుతాభినయం, అసాధారణ నృత్యప్రతిభతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. ఈ తమిళ సోయగం ‘ప్రేమమ్‌’ చిత్రం ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో మలర్‌గా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా విడుదలై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.ఈ …

Read More »

చేరికలు నా వల్ల కాదు.. చేతులెత్తేసిన – ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నట్టు తెలిసింది.బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంత ప్రయత్నించినా బీజేపీలోకి రావడం లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. పైగా తననే బీజేపీ విడిచి బయటకు రావాలంటూ ఆఫరిస్తున్నారని పేరొన్నట్టు తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్టు …

Read More »

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సమీక్షా సమావేశం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సత్తుపల్లిలో లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది , ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. 10 యేండ్ల కాలంలో రాష్ట్రంలో, ఆయా గ్రామాలలో సంధించిన …

Read More »

రూ.22.77 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని గద్దె దింపుతాం… BRS ప్రభుత్వాన్ని దించేస్తాం అంటూ రంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్లెం వేస్తారని అది గ్రహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చురకలు అంటించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించారు. సోమవారం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ …

Read More »

రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే అరూరి…

ఐనవోలు మండల రైతు బందు సమితి కోఆర్డినేటర్ గా మునిగాల సంపత్ కుమార్ గారిని ఎంపిక చేస్తూ వ్యవసాయ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఐనవోలు మండల కేంద్రంలో డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలిసి మునిగాల సంపత్ కుమార్ గారికి నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat