ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …
Read More »ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!
మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …
Read More »ధోనీ వరల్డ్ కప్ ఆడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెస్టిండీస్ ఆలు …
Read More »గడప గడపకూ ఎమ్మెల్యే అరూరి….
గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్కులను సైతం అందజేశారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల …
Read More »సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్
భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …
Read More »సోషల్ మీడియాలో ఎంపీ అరవింద్ ను ఆడుకుంటున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితపై గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ తో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు అఖరికీ మోదీతో సహ అందరూ తెలంగాణకు పసుపుబోర్డును ఇస్తాము. అది నిజామాబాద్ లోనే పెడతాము అని హామీచ్చారు. …
Read More »దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …
Read More »స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా ప్రకాష్ రాజ్
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. సూపర్ స్టార్ గా.. సీనియర్ నటుడుగా.. విలక్షణమైన పాత్రల్లో నటించి భాషతో సంబంధం లేకుండా పలు భాషాల్లో నటించి ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ . అలాంటి నటుడు ఒక స్టార్ దర్శకుడికి అసిస్టెంట్ గా పని చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న అతనికి ఇంతటి ఖర్మ ఏమి పట్టిందని …
Read More »చిరు దెబ్బకు ప్రభాస్,మహేష్ ఔట్
ఒకరేమో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో.. ఇంకో ఇద్దరేమో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలు. అయితేనేమి సీనియర్ హీరో దెబ్బకు ఆ ఇద్దరు ఔట్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటించి.. ఇటీవల విడుదలై.. బంఫర్ హిట్ సాధించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తమిళంలో బుల్లితెరపై యంగ్ …
Read More »బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?
మీరు బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?. అయితే బీన్స్ ఎక్కువగా తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * ఎముకలు దృఢంగా తయారవుతాయి * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * మధుమేహ తీవ్రతను తగ్గిస్తుంది * జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపరుస్తుంది * క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది * రక్తప్రసరణను మెరుగపరుస్తుంది * రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది * కంటిచూపును మెరుగపరుస్తుంది
Read More »