తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ …
Read More »ఏపీ చరిత్రను మార్చేందుకు జగన్ తొలి అడుగు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …
Read More »వేరు శనగతో ఆరోగ్యం
వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
Read More »హైదరాబాద్ యూటీపై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ ను దేశానికి రెండోరాజధానిగా చేస్తారని కేంద్ర అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్ యూటీ చేస్తారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రానికి కానీ బీజేపీకి కానీ లేదని ఆయన …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »కన్నకూతురికే వెల కట్టిన కసాయి తండ్రి
దేశంలో ఎక్కడో ఒకచోట. ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లా లో పదమూడేళ్ల తన కన్న కూతుర్ను రూ. 7లక్షలకు అమ్మేశాడు. తన అన్న కూతురు కన్పించడం లేదని జూన్ నెల ఇరవై రెండో తారీఖున ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని …
Read More »