Home / rameshbabu (page 1168)

rameshbabu

క్రిస్ గేల్ కు అవమానం

విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న సోమవారం ఎమిరేట్స్ వెళ్ళేందుకు విమానం ఎక్కిన క్రిస్ గేల్ కు ప్లైట్లో సీటు లేదంటూ విమాన సిబ్బంది దిమ్మతిరిగే షాకిచ్చారు. తన దగ్గర బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని క్రిస్ గేల్ ఎంత చెప్పిన కానీ ఎకానమీ క్లాస్ కి పంపించేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని క్రిస్ గేల్ తన అధికారక ట్విట్టర్ ఖాతా …

Read More »

ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్  పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …

Read More »

రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు

తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే

Read More »

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా స్థానిక మంత్రి శ్రీనివాస్ యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో కలిసి మంత్రి కేటీ రామారావు ఈ రోజు మంగళవారం మీర్ పేట్-హెచ్ బీ కాలనీ డివిజన్ లో కృష్ణానగర్ కాలనీ నుంచి రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్ …

Read More »

మేఘనకు అండగా మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న దికొండ అశోక్-లహరి దంపతులకు చెందిన ఏడో తరగతి చదువుతున్న మేఘన అనే విద్యార్థిని గత కొంతకాలంగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న విషయాన్ని .. వెన్నుముక సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుంది. అంతగా స్థోమత లేని ఆశోక్-లహరి దంపతులు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీపీ పడిగెల మానస-రాజు …

Read More »

తెలంగాణలో మొత్తం 3,327 కోనుగోలు కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో పలు వ్యవసాయ మార్కెట్లలో రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ మొదలయింది. గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” రాష్ట్రంలోని రైతన్నలు దిగులు పడోద్దు. ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వాటి దగ్గరనే ఆరుగాలాలపాటు శ్రమించి..పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలి “రాష్ట్రంలోని రైతన్నలకు సూచించారు. మంత్రి హారీష్ …

Read More »

కర్ణాటకలో ఆర్టీసీ ప్రైవేటు పరం..?

కర్ణాటక రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. దీంతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది. ఈ అంశం గురించి ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఒక్క ఆర్టీసీనే కాకుండా దీంతో పాటు మరో ఇరవై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో ఉన్నాయి. వీటిని కూడా వదిలించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్నట్లు …

Read More »

కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు …

Read More »

ఖైదీ రికార్డు

కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …

Read More »

ప్రజలే సమాధానం చెప్తారు

హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat