Home / rameshbabu (page 1171)

rameshbabu

5 విడతల్లో ఎన్నికలు

జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …

Read More »

నేడే తెలంగాణ మంత్రి వర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు శనివారం భేటీ కానున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నాం హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటలకు సమావేశం కానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీపై చర్చించనున్నారు. మొత్తం నలబై ఎనిమిది వేల మంది …

Read More »

మనస్సున్న మా మంచి రామన్న

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ …

Read More »

కులాంతర వివాహాలకు మరింత సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన …

Read More »

సరికొత్తగా చిరు

టాలీవుడ్ సీనియర్ హీరో ,మెగా స్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్లోనే ఇప్పటివరకు నటించని పాత్రలో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సైరా నరసింహా రెడ్డి బిగ్ హిట్ తో మంచి ఊపులో ఉన్న చిరు తాజాగా సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీలో చిరంజీవి ఒక ఎపిసోడ్ …

Read More »

తల్లిగా అమల

అక్కినేని అమల ఒక యువ హీరో సినిమాలో తల్లి పాత్రలో కన్పించనున్నారు. కెరీర్ మొదటి నుంచి మంచి సెలెక్టివ్ పాత్రల్లో కన్పించే అక్కినేని అమల తాజాగా శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో తల్లిగా నటించేందుకు ఒప్పుకున్నట్లు ఈ చిత్రం యూనిట్ చెబుతుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాష్ బాబు,ఎస్ఆర్ ప్రభు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. నిన్న శుక్రవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ షూటింగ్ …

Read More »

ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పునిచ్చారు. అయిన కానీ ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని …

Read More »

మంత్రి హారీష్ రావుకి రూ.50 లక్షలు జరిమానా

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించాలి.ఈ క్రమంలో దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు,చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవ్వాలి. అయితే ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన మంత్రి హారీష్ రావు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మంత్రి హారీష్ రావు …

Read More »

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం

 గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.   తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసినవాళ్లే ఇవాళ మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది …

Read More »

మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు శుక్రవారం మంత్రి కేటీ రామారావు చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు”ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు ,టీఆర్ఎస్ పార్టీ నేతలు,అధికారులు ,ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat