తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశోధన కేంద్రం నగరంలో …
Read More »మూడేళ్ల కల సాకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది. అక్కడ …
Read More »మీకు బీపీ ఉందా..?
మీకు బీపీ ఉందా..?. మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..?. చీటికిమాటికి మీరు తెగ కోప్పడతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటుతో బాధపడే వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ వైద్యులు ప్రకటించారు. అయితే మధ్య ,పెద్ద వయసున్న వారే ఇలాంటి సమస్యనే ఎక్కువగా ఎదుర్కుంటున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. యాబై ఐదేళ్లు పైబడి అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారిని …
Read More »ఆడవాళ్ల నడుమంటే మగ వాళ్లకు ఎందుకంత ఇష్టం..?
చిట్టి నడుమునే చూస్తున్నా .. చిత్ర హింసలో చస్తున్నా అని ఆడవాళ్ల నడుము యొక్క గొప్పతనం గురించి వివరించాడో ఒక సినీ కవి. అయితే ఆడవాళ్ల నడుము అంత అందగా ఉంటుందని వివరించాడు తప్పా.,, చిత్రహింసలు పడుతున్నట్లు అని కాదు అని ఆర్ధం. అయితే మగాళ్లు ఆడవాళ్ల నడుమును ఇష్టపడానికి శాస్త్రీయ కోణముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఏంటంటే ఆడవాళ్ల నడుము భాగం 45.5డిగ్రీలుంటే చాలా సెక్సీగా ఉంటారని వారు …
Read More »తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …
Read More »తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తాను నటించిన మూవీలు విజయవంతం కాకపోయిన కానీ తన అందంతో .. నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను ప్రేమలో పడినట్లు చెబుతుంది. ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే నాకు పిల్లలు కావాలని అన్పించినప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని”అణుబాంబు పేల్చేసింది. …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …
Read More »డైలాగ్స్ తో ఇరగదీసిన పాయల్ రాజ్ పుత్
ఒకే ఒక్కమూవీతో ఒకపక్క యువత మతిని చెడగొడుతూ.. మరోపక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా RDX లవ్ అనే మూవీలో నటిస్తుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శంకర్ భాన్ దర్శకుడు. తేజస్ …
Read More »జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ
తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి …
Read More »