ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »గణేష్ శోభాయాత్ర చీఫ్ గెస్ట్ గా మోహన్ భగవత్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …
Read More »హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …
Read More »ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..
తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది… నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా …
Read More »తెలంగాణ అంతటా మొదలైన 30 రోజుల ప్రణాళిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామా పంచాయతి ప్రత్యేక కార్యచరన ప్రణాళికను ఈ రోజు తనికెళ్ళ గ్రామం లో సర్పంచ్ చల్లా మోహన్ రావు గారి ఆద్వర్యం లో గ్రామా సభ ను ఏర్పాటు చేశారు .తదనంతరం తనికెళ్ళ గ్రామం లోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యల పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు. ఈ 30 రోజుల …
Read More »ఇలా చేయకపోతే మీకు గుండెపోటు ఖాయం..!
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అధికబరువును తగ్గించుకోవాలి దొరికిందల్లా తిని లావు కావద్దు జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిళ్లకు దూరమవ్వాలి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకొవాలి ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకోవాలి
Read More »పల్లె ప్రగతే బంగారు తెలంగాణ
తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …
Read More »దీక్షాసేత్ రెచ్చిపోయింది..!
దీక్షా సేథ్ తన రాబోయే చిత్రం లేకర్ హమ్ దీవానా దిల్ తో బాలీవుడ్ లో పెద్దదిగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె వేదం తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మరియు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ మరియు టాలీవుడ్ మధ్య తనకు ఏమైనా తేడా ఉందా అని అడిగినప్పుడు, “తేడా లేదు. రెండు పరిశ్రమలలో పని విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది.అయితే అమ్మడు గురించి …
Read More »