తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుడి కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడానికి ముందుకొచ్చారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు . తెలంగాణభవన్‌లో గురువారం జాతీయజెండా ఎగురవేసిన అనంతరం మా జీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్యకు అవసరమైన చెక్కు కేటీఆర్ స్వయంగా అందించారు. …
Read More »ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రం రంగస్థలం . సుకుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రంలో సమంత కథానాయికగా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో …
Read More »కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం
మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …
Read More »మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. ఆ పార్టీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనాధికారకంగా అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక ఆ పార్టీకి అధికారకంగా ఇటు అసెంబ్లీలో అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు …
Read More »రణరంగం ఏ రంగం-రివ్యూ..!
టైటిల్ : రణరంగం జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్లై నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మంచి …
Read More »సుపరిపాలనే మా లక్ష్యం
సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోల్కొండకోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు. తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు …
Read More »రైతాంగ విధానం దేశానికి ఆదర్శం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజధాని నగరం హైదరాబాద్ లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..” 1)ఆర్థికాభివద్ధి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. ప టిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతి లేకుండా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. …
Read More »కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.
Read More »జిల్లా అధ్యక్షుడితో సహా మూకుమ్మడిగా రాజీనామాలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …
Read More »5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »