అంజీరా పండ్లు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు బరువు తగ్గాలనుకునేవారు రోజు అంజీరా తింటే చక్కగా అందగా తయారవుతారు ఈ పండ్లను ప్రతి రోజు తినేవారు బీపీ దూరమవుతుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిని అద్భుతంగా నియంత్రిస్తుంది రాత్రంతా సిటీలో నానబెట్టిన డ్రై అంజీరాలను వాటర్ తో కలిపి తింటే ఫైల్స్ ఉండవు లైంగిక సమస్యలు,సంతాన భాగ్యం కలగని వారికి అంజీరా పండ్లు …
Read More »టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై
ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …
Read More »సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్ళు..!
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సారి అవినీతి అక్రమ అధికారులకు కాదు. రాజకీయ నేతలకు అసలే కాదు.సాక్షాత్తు కలెక్టర్లకు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు సహా ప్రజలను జిల్లా కలెక్టర్లు చిరునవ్వుతో ప్రేమగా పలకరించాలి. వారి సమస్యలను …
Read More »ఏపీకి కొత్త గవర్నర్..!
నవ్యాంధ్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ రానున్నారా..? ప్రస్తుతం ఉన్న ఈఎస్ఎల్ నరసింహాన్ ను తప్పించి వేరేవాళ్లకు నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ గా కేంద్ర సర్కారు నియమించనున్నదా..? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ క్రమంలో రాష్ట్రంలోని విజయవాడ ఎంజీరోడ్డులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలై ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్,త్రిపుర ,నాగాలాండ్,గుజరాత్ రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగుస్తుంది.ఈ క్రమంలో …
Read More »అఫ్గాన్ లక్ష్యం @224
వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు పసికూన అఫ్గనిస్థాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది.ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో ఒక్కో పరుగు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకానొక దశలో వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలో విరాట్ …
Read More »టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!
నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …
Read More »టీమ్ ఇండియా తడబాటు..!
ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవర్ …
Read More »ఏపీ,తెలంగాణకు శుభవార్త..!
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …
Read More »సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం
సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం …
Read More »మల్లేశం హిట్టా.. ఫట్టా..!
తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య సంగీతం: మార్క్ కె రాబిన్ సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్ సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి దర్శకత్వం: రాజ్ ఆర్ వస్త్రం నాగరికతకు, నవీనతకు చిహ్నం. అల్లికలు రంగవల్లికలై దేహాన్ని అందంగా అలంకరించే ఓ సృజనాత్మక దృశ్యం. ఓ సమాజ సాంస్కృతిక, సంప్రదాయ అభివ్యక్తిలో వస్త్రాల తయారీ ముఖ్య భూమికను పోషిస్తుంది. …
Read More »