క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ …
Read More »టీసర్కారు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు …
Read More »జ”గన్”మార్కు-ఏకంగా రూ.3000నుండి రూ.10,000
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు.తాజాగా రాష్ట్రంలోని ఆశావర్కర్లకు తీపి కబురును అందించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్ల జీతాలను పెంచుతూ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ.3000లుగా ఉన్న ఆశావర్కర్ల జీతాన్ని రూ పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆశావర్కర్లు గతంలో టీడీపీ …
Read More »ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …
Read More »జ”గన్”టీమ్ ఇదే..!
ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …
Read More »జ”గన్ టీమ్ ” ఏర్పాటుకు ముహుర్తం ఖరారు..!
ఏపీలో మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనున్నది.ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని ఈ నెల ఎనిమిదో తారీఖున విస్తరించనున్నారు. అదే రోజు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో చేస్తోన్నారు. ఈ మైదానంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో పాటుగా నూతన …
Read More »వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియదేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయన జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్నట్లుగా సాగింది. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు తగ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయన జగన్‌కు దగ్గర అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని …
Read More »తెలుగు తమ్ముళ్ళకి జగన్ స్వీట్ వార్నింగ్.ఏంటా వార్నింగ్..?
ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజే తనదైన మార్కును కనబరచారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత …
Read More »జగన్”వాచ్”వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతిరథుల సమక్షంలో కోట్ల మంది ప్రజల సాక్షిగా పంచభూతాలు దీవిస్తుండగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి,కుమార్తెలు హార్ష,వర్ష,తల్లి వైఎస్ విజయమ్మ ,సోదరి వైఎస్ షర్మిలతో కలిసి ఉదయం పదకొండు గంటల యాబై నాలుగు నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు …
Read More »జగన్ ధరించిన”వాచ్”ధర ఎంతో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం గం.12.23నిమిషాలకుప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం మొదలెట్టారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత …
Read More »