Home / rameshbabu (page 1308)

rameshbabu

బీజేపీ రెండో జాబితా…ధ్వంస‌మైన బీజేపీ పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో తమ స‌త్తా చాటుతామ‌ని, అవ‌స‌ర‌మైతే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టిస్తున్న బీజేపీ నేత‌లు..ప‌ట్టు కంటే ముందు పార్టీ కార్యాల‌యాల‌ను కాపాడుకోవాల్సి వ‌స్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాల‌యంపైనే విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్ర కార్యాల‌యం ముందు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …

Read More »

చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్‌- మాజీ మంత్రి గుడ్‌బై

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజ‌కీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్‌లు క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ …

Read More »

కోదండ‌రాంపై టీజేఎస్‌ నేత‌లు తిరుగుబాటు

కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితిలో ఆగ్రహజ్వాలలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ కాంగ్రెస్, టీడీపీలపై పోరాడామో.. ఇప్పుడు అదే పార్టీలతో కలిసి పనిచేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. చంద్రబాబు చెప్తేకానీ టీజేఎస్‌కు స్థానాలు లభించే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా రగిలిన మంటలు.. ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన టీజేఎస్ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడి చర్చ సాగిందని …

Read More »

కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న‌కు టీడీపీ నేత‌లు సిగ్గుతో…!

ఓవైపు త‌మ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగ‌లో తొక్కి మ‌రోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్క‌డ‌లేని ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనీయర్‌ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ నేత‌లు సిగ్గుతో త‌ల‌దించుకునేలా …

Read More »

కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయశాంతి..!

పొత్తు పేరుతో తమ సీట్లకు ఎసరు పెడుతుండటంపై ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భగ్గుమంటుండగా…తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె స్పష్టం చేస్తూ…అది కూడా కొన్ని పరిమితులతోనే తమ పార్టీల మధ్య మిత్ర బంధం ఉంటుందని చెప్ప‌డం ద్వారా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చిన విజ‌య‌శాంతి తాజాగా మిత్ర‌ప‌క్ష‌మైన టీజేఎస్‌కు మైండ్ …

Read More »

కోదండ‌రాం, వామ‌ప‌క్షాల,రమణలకు కాంగ్రెస్ అదిరిపోయే ఝలక్ ..!

టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో మహాకూటమి రూపంలో జ‌ట్టుక‌ట్టిన‌ టీజేఎస్‌, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఢిల్లీ పెద్ద‌లు త‌మ మార్కు స్కెచ్చుల రుచి చూపిస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. భాగస్వామ్య పార్టీల సీట్ల సంఖ్యపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా వివాదాస్పదమైన కొన్ని స్థానాల విషయంలో చర్చలు ముందుకు సాగటం లేదని మిత్ర పక్షాల నేతలు అంటున్నారు. అయితే, …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!

`మ‌న‌కు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవ‌స‌ర‌మైతే మీరు సీట్లు వ‌దులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణ‌యానికే మ‌ద్ద‌తు ఇవ్వండి త‌ప్ప మీరు మీ అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌వ‌ద్దు“ ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌ల నేప‌థ్యంలోగ‌త సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నేత‌ల‌కు వేసిన ఆర్డ‌ర్.  అవకాశ‌వాద రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన చంద్ర‌బాబు ఇంత ఓపెన్‌గా త‌న పార్టీని ప‌ణంగా పెట్టి మ‌రీ …

Read More »

ఢిల్లీ సాక్షిగా ప‌రువు తీసుకున్న బాబు

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అంద‌రూ పాటిస్తారు. ఇక ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌లో ఇష్ట‌ప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …

Read More »

తెలంగాణ రాష్ట్రంతో యూరోపియ‌న్ దేశం ఒప్పందం..

తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుద‌ర్చుకునేందుకు ఓ యూరోపియ‌న్ దేశం ముందుకు వ‌చ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్‌ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్‌ పాయల్‌ రాజ్‌పాల్‌, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat