ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
Read More »ఆదాయానికి మించిన ఆస్తుల్లో బ్రదర్ అనిల్ పేరు…!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి …
Read More »హైదరాబాద్ నగరవాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్‌పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి …
Read More »వైసీపీలోకి నేదురుమల్లి..!
అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More »రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …
Read More »వరికోలు గ్రామంలో పర్యటించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది..
తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే …
Read More »దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!
ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …
Read More »కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …
Read More »ఈ నెల 13న వైసీపీలో చేరనున్న ఆనం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రావణమాసం తొలిరోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరుతున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆయన ఇప్పటికే టీడీపీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి ఆయన టీడీపీలో చేరారు. అయితే అక్కడ సరైన గౌరవం దక్కకపోగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »