ఏపీలో గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.నియోజకవర్గ పరిథిలోని పిడుగురాళ్ళలో ఒక వ్యాపారి నుండి రూ లక్ష లంచం తీసుకోని మరి ఒక అధికారీ పని చేయకుండా పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం గురించి సదరు వ్యాపారి ఎమ్మెల్యేను సంప్రదించాడు. వెంటనే స్పందించిన యరపతినేని …
Read More »నాడు ఆరోగ్యసహాయ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్సార్..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తన వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో కడపజిల్లాలో జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో కొంత కాలం వైద్యునిగా సేవలు అందించారు .. ఆ తరువాత 1973 లొ తన సొంత గ్రామం అయిన పులివెందులలొ 70 పడకల ఆసుపత్రిని తన తండ్రి పేరుమీద నిర్మించి వచ్చినవారందరికి ఉచితంగా వైద్యం అందించారు.ఆ సమయంలో నామమాత్రం గా …
Read More »తన పార్టీ పేరు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..!
గతంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో …
Read More »ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..
వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …
Read More »క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..
మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్.. బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ …
Read More »2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …
మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …
Read More »అమిత్‌షాతో రామోజీ భేటీ..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలవరపాటుకు గురయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు షాక్ అయ్యేలా ఆయనకు మద్దతిస్తున్న మీడియా పెద్ద వ్యవహరించారు. దీంతో బాబు టీంలో గందరగోళం మొదలైందని టాక్. ఇంతకీ ఏం జరిగిందంటే..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో మీడియా మొఘల్ రామోజీ రావు సమావేశం అవడం. బీజేపీ తెలంగాణ రోజురోజుకు బలహీనపడుతున్న అంశం గురించి చర్చించేందుకు, …
Read More »రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర పార్టీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత …
Read More »మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!
టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …
Read More »