కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …
Read More »ఐడియా షాకింగ్ డెసిషన్ ..రూ.499లకే.!
నేటి ఆధునిక సాంకేతక యుగంలో ఎదురవుతున్న పోటిని తట్టుకొని నిలబడటానికి ప్రముఖ టెలికాం సంస్థలు తమ వినియోగదారులను నిలబెట్టుకోవడానికి ..కొత్త యూజర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి .అందులో భాగంగా ఐడియా సెల్యులర్ సరికొత్త ప్రీపెయిడ్ ఫ్లాన్స్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ ఫ్యాక్ లో ప్రతిరోజు 2జీబీ డేటా చొప్పున ఎనబై ఒక్క రోజుల వ్యాలిడిటీతో నూట అరవై నాలుగు జీబీ 4/3 /2 జీ …
Read More »జనసేన అధినేత పవన్ షాకింగ్ డెసిషన్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న …
Read More »వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!
అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …
Read More »రూ.9999కే స్మార్ట్ ఫోన్..!
ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …
Read More »30కోట్ల చేరువలో మహానటి ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త …!
నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …
Read More »వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …
Read More »టీటీడీ ఆభరణాలన్నీ బాబు ఇంట్లో ఉన్నాయి.లేవని నిరూపిస్తే 13గంటల్లో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …
Read More »