కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్ !!
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …
Read More »అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ఇల్లీ బేబీ
బ్లూ చీరలో మత్తెక్కిస్తోన్న హనీ రోస్ అందాలు
రెచ్చిపోయిన షాలినీ
సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి
తెలంగాణలో సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వారు పలు రకాలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ హాస్పిటల్ లలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగారి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 3813 మంది లబ్ధిదారులకు రు 21 కోట్ల 81 లక్ష …
Read More »పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాది ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని డిప్యూటీ …
Read More »తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ చెందిన పాకో మార్షల్ ఆర్ట్స్ టీం కి చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం …
Read More »సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కంపెనీ వద్ద 51వ రోజు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు …
Read More »ఫోటో గ్రాఫర్లకు భీమా
ఫోటో గ్రాఫర్లకు భీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటేక్స్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన తెలంగాణా ఫోటో&వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లినరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ …
Read More »