ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ …
Read More »జగన్ మగాడు ..చంద్రబాబు అలా కాదు ..టాలీవుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే మగాడు అని సీనియర్ నటుడు ,దర్శకుడు ,నిర్మాత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కాదు…ఆ పార్టీకి చెందినజెండా ,అజెండాలు కూడా …
Read More »ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..
టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …
Read More »రెజినా నాకు అంటూ క్లారిటీచ్చిన సాయి ధరం తేజ్ ..
టాలీవుడ్ యంగ్ హీరో,మెగా హీరో సాయిధరం తేజ్ ,హీరోయిన్ రెజినా ప్రేమలో పడ్డారు.ఇప్పటికే పలు సార్లు వాళ్ళు డేటింగ్ కు విదేశాలకు వెళ్లి వచ్చారు.రేపో మాపో వివాహం కూడా చేస్కోబోతున్నారు.ఇప్పటికే ఇరువురు కుటుంబ పెద్దలు ఒప్పేసుకున్నారు.ఇక మూడు ముళ్ళతో ఒక్కటవ్వడమే ఆలస్యం అని వార్తలు పుంఖాను పుంఖానులుగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే . ఈ వార్తలకు …
Read More »సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…
సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని ఇటివల ఆయన ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి తన కొత్త పార్టీకి క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.ఈ క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చాలా పకడ్భంధిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్ కమ్ యాక్టర్ ,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ సూపర్ …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!
ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …
Read More »సొంత గూటికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,సాక్షీ మీడియా గ్రూపు చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా..?.గత ఏడు ఏండ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన తల్లి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకి తోడూ …
Read More »పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ …
Read More »అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా
రాశీఖన్నా మొదట్లో యంగ్ హీరో మూవీతో అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ ఇంతవరకు టాప్ పొజిషన్ కు చేరుకోలేకపోయింది.తనతో పాటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయిలో ఉంది.ఒకపక్క అందం ..మరో పక్క చక్కని అభినయం ఉన్న రాశీ కథలను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తుందని సినీ వర్గాల టాక్ . అసలు ముచ్చటకు వస్తే అమ్మడు ప్రేమలో పడ్డట్లు ఒప్పేసుకుంది …
Read More »