తల్లాడ మండలం, నారాయణపురం గ్రామంలో నాయిబ్రాహ్మణ నిరుపేద కుటుంబానికి చెందిన బేబీ అద్య 5 సంవత్సరాల నుండి చెవుల వినికిడి సమస్యతో బాధపడుతూ వైద్యానికి ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని సంప్రదించగా తక్షణమే స్పందించి హాస్పటల్ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ ను తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాద్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి …
Read More »తగ్గేదేలే అంటున్న జాన్వీ కపూర్
హద్దులు దాటిన నేహా మాలిక్
చిరునవ్వుతో మత్తెక్కిస్తోన్న పూనమ్
చీరకట్టులో మెరిసిన అనసూయ
వయసు పెరిగిన తగ్గని తమన్నా సోయగాలు
రెచ్చగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ అందాలు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »టాలీవుడ్ లో మరో విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ కొమరం వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు వెంకటేష్ . ఆ తర్వాత ఆయన ఫిల్మ్ ఫెడరేషను ప్రెసిడెంట్, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన …
Read More »లంకపై కివీస్ ఘన విజయం
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …
Read More »