Home / rameshbabu (page 1551)

rameshbabu

యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా రికార్డు ..

టీమిండియా ,ఆసీస్ ల మధ్య నిన్న రాంచీలో జరిగిన తోలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీంఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ లక్ష్య ఛేదనలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా టీం ఇండియా యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో …

Read More »

అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …

Read More »

కానిస్టేబుల్‌…..గుట్టురట్టు

తనను పుట్టింట్లో వదిలేసి మరో యువతితో ఉన్న కానిస్టేబుల్‌ భర్తను పట్టించింది ఓ భార్య. ఈ సంఘటన శనివారం ప్రహ్లాదపురంలో చోటు చేసుకుంది. తాను తప్పుచేయలేదని, స్నేహితురాలు తన సమస్యను చెప్పుకునేందుకు ఇంటికి వస్తే కుట్రపన్ని అక్రమ సంబంధం అంటగట్టారని గాజువాక ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవకు చెందిన కె.ప్రసాద్‌, దుర్గలకు 2014లో వివాహమైంది. రెండేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. …

Read More »

టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …

Read More »

తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా…

ఈ రోజు రాంచీ లో ఆసీస్‌తో జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా మోగించింది. మొదట టాస్ గెలిచిన టీంఇండియా ఆసిస్ కు బ్యాటింగ్ అప్పజేప్పడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో …

Read More »

టీంఇండియా ,ఆసీస్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డు..

రాంచీ లో నేడు టీంఇండియా ,ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. తొలుత టాస్‌ నెగ్గిన టీంఇండియా సారథి కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు 18.4 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసిన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 8 పరుగుల వద్ద కెప్టెన్‌ …

Read More »

ప్రతిపక్షాలకు రేవంత్ పిలుపు ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్‌కు బలంగా …

Read More »

ఏడ్చే మగాళ్ళనే ఆడవారు బాగా …?

ప్రస్తుత రోజుల్లో ‘కాకా.. వాడి కండలు… సిక్స్‌ ప్యాక్‌… ఫ్రెంచ్‌ గడ్డం… మస్త్‌ మ్యాన్లీరా వాడు! అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. నేనూ వాడిలా హీరో లెక్క మారిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ అని పాకెట్‌ మనీ అంతా ఖర్చు చేస్తున్నారు. అంత కాస్ట్లీ కంగారక్కర్లేదు. పురుష లక్షణాలకు కొత్త నిర్వచనాన్నిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. మ్యాన్లీ మాత్రమే కాదంటూ సున్నితత్వాన్నీ కోరుకుంటున్నారు. ఒక  సంస్థ చేసిన సర్వేలో తేలిందేమంటే ఏడ్చే మగాడి …

Read More »

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కు నోబెల్ పురస్కారం ..!

దాదాపు మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి అర్హతతో సర్కారు కొలువులు ..

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం .. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat