Home / rameshbabu (page 200)

rameshbabu

తొలుత బ్యాటింగ్ కు దిగితే టీమిండియా ఇక అంతేనా..?

గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా దూకుడే పరమావధిగా దూసుకెళుతోంది. అందులోనూ మొదట బ్యాటింగ్ కు దిగితే మన బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు. 409/8, 373/7, 390/5, 349/5, 385/9.. ఇవీ మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ ఇండియా చేసిన స్కోర్లు. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో 30 సార్లు ఈ ఫీట్ నమోదు …

Read More »

ఏపీలో రాక్షస పాలన అంతం కావాలి

ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …

Read More »

వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …

Read More »

నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్

ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

Read More »

ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి

ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ  ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …

Read More »

సందల్ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ ఆస్తానా ఈ మెహబూబియా చమాన్ దర్గా కాద్రియ మంజూర్ షా ఖాద్రీ వద్ద నిర్వహించిన సందల్ షరీఫ్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించారు. అనంతరం ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రషీద్ బైగ్, హుస్సేన్, …

Read More »

తెలంగాణ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలు

 రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ  , 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్   తో పాటు 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది . తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్‌ …

Read More »

ఫిబ్రవరి 17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల  ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్‌ఎస్‌ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్‌ …

Read More »

మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్ కు నెలకు రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలంది. దీనిలో రూ.50వేలు వ్యక్తిగత భరణం కింద, మిగతా రూ.80వేలు ఆమెతో ఉంటున్న కుమార్తె పోషణకు కేటాయించాలంది. కాగా 2018లో షమీపై భార్య హసిన్ జహాన్ గృహహింస, వరకట్నం, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి.. నెలకు రూ.10లక్షల భరణం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat