తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అరవింద్‌పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ళ నాన్న ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు. అరవింద్ చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ అంటూ విమర్శలు చేశారు. సీఎం …
Read More »బీఎల్ సంతో్‌ష్ ను అరెస్ట్ చేయద్దు
ఏపీ తెలంగాణతో పాటు యావత్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతో్‌ష)ను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు నిర్దేశించింది. సంతోష్ కూడా సీఆర్పీసీ 41ఏ నిబంధనలను పాటించాలని, సిట్ ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. …
Read More »వైద్య విద్య కేరాఫ్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానలను పటిష్ఠం చేస్తున్నది. ఈ క్రమంలో గత ఎనిమిదేండ్లలో 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా.. యూజీ, పీజీ సీట్లు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన …
Read More »తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా
తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి అధికంగా ఉంటున్నది. దీంతో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమ్రం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లాలో …
Read More »లేటు వయసులో ఘాటు అందాలు
తెలుపు రంగు శారీలో కృతి సనన్ అందాలు ఆరబోత
రెచ్చిపోయిన భూమి అందాల ఆరబోత
దుమ్ము లేపుతున్న ‘జైలర్’ గ్లింప్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం మేకింగ్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే లుక్ లో కనిపించారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని …
Read More »ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి
ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడనున్నది ఇండియా. అయితే వెల్లింగ్టన్‌లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేరయ్యింది. భారీ వర్షం వల్ల పిచ్‌పై ఇంకా కవర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆలస్యం అవుతోంది.
Read More »పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్
తెలంగాణలో పోలీస్ సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తూ ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని సూచించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్‌లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాలు, …
Read More »