Home / SLIDER / ఎంపీ అరవింద్ ఒక ఫేకర్

ఎంపీ అరవింద్ ఒక ఫేకర్

  తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అరవింద్‌పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ళ నాన్న ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు.

అరవింద్ చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ అంటూ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం ఫైటర్స్ ఫ్యామిలీ అని, అరవింద్ కుటుంబం చీటర్స్ ఫ్యామిలీ అని అన్నారు. ఒకే ఇంట్లో మూడు పార్టీల వారు ఉన్నారని ఆరోపించారు. చెప్పుతో కొట్టడం అనేది చిన్న మాట అని, కవితమ్మ చాలా చిన్న మాట అన్నారన్నారు.

ఇంకోసారి కేసీఆర్ ఫ్యామిలీ గురించి అరవింద్ మాట్లాడితే.. ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉరికించి కొడతానన్నారు. ఆర్మూర్ ప్రజలు అరవింద్‌ను ఓడించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. కరెంటు గురించి మాట్లాడే అరవింద్ ఒకసారి కరెంట్ వైర్లను పట్టుకుంటే తెలుస్తుందన్నారు. క్షమించమని అరవింద్ వేడుకునే వరకు వెంటాడుతూనే ఉంటామని ఎమ్మేల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar