తెలంగాణలో త్వరలో జరగనున్నమునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ కి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది. ఈమేరకు కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »గణపతికి గరిక ఎందుకు పెడతారు..?
సహజంగా దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. …
Read More »మత్తెక్కిస్తోన్న ఇషా గుప్తా
దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?
సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త
ఆసియా కప్‌లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. …
Read More »100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2
యువహీరో నిఖిల్, స్టార్ హీరోయిన్.. హాట్ భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ …
Read More »NTR కి జోడిగా సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …
Read More »రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం …
Read More »26 రాష్ట్రాల రైతు సంఘ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలకు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారంతా వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ …
Read More »