Home / rameshbabu (page 357)

rameshbabu

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్‌ 1 కింద 503 పోస్టులకు, పోలీస్‌, రవాణా, అటవీ, ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …

Read More »

ఖతర్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం

 ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అయిన అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ …

Read More »

దేశంలో కొత్తగా 3714 కరోనా కేసులు

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా  రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది …

Read More »

రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది. ఉత్ప‌త్తి రంగం బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. కేంద్రం మంచి ప‌ని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ ప‌ని చేస్తే విమ‌ర్శిస్తాం అని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజకీయ వ్యూహాలు చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌క్ష నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి ద్వీపాలు, పారిశుధ్య నిర్వహణ, పార్క్ అభివృద్ధి, మిగిలిన భూగర్భడ్రైనేజీలను పూర్తి చేయాలని కొరారు. .. ఎమ్మెల్యే గారు అక్కడే …

Read More »

BJP ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని  అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోల‌ను ర‌ఘునంద‌న్ రావు బీజేపీ ఆఫీసులో విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న‌పై ఐపీసీ సెక్ష‌న్ 228ఏ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో గత వారం రోజులుగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 26,976 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 194.27 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

Read More »

పొట్టి పొట్టి దుస్తుల్లో మత్తెక్కిస్తున్న సమంత అందాలు

పెళ్లి నుండి విడాకులు తీసుకున్న తర్వాత అందాల బ్యూటీ సమంత ఒకవైపు ఐటెం సాంగ్స్ లో మరోవైపు హీరోయిన్ పాత్రల్లో అలరిస్తూనే ఇంకోవైపు ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తుంది. తాజాగా ఓ ప్రముఖ పత్రిక మ్యాగజెన్ కిచ్చిన ఫోటో షూట్ లో భాగంగా ఎరుపు కలర్ పొట్టి పొట్టి దుస్తుల్లో అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ .. మీరు చూసి తరించండి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat