ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు.పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు . 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 …
Read More »దేశ్ కీ నేత సీఎం కేసీఆర్.. వెలువెత్తిన అభిమానం
ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన …
Read More »యుజ్వేంద్ర చహల్ అరుదైన చరిత్ర
ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లను తీసిన ఆరో ఆటగాడిగా యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. లక్నోతో మ్యాచ్ లో చమీరాను ఔట్ చేయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో (173), మలింగ (170), అమిత్ మిశ్రా(166), పియూష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఈ రికార్డు సాధించారు. చహల్ తొలి 50 వికెట్లు 40 మ్యాచుల్లో, తర్వాతి 50 వికెట్లు …
Read More »ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు
తన భర్తతో విడిపోయాక ఓ ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ కొనసాగించానని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి తెలిపింది. అతను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఆమె చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద నటి.. హాట్ సెక్సీ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. ఆ …
Read More »అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆశ్విన్
సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …
Read More »మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ
ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …
Read More »మంత్రిగా విడదల రజిని రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని 31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి …
Read More »దీక్ష ప్రాంగణంలో సీఎం కేసీఆర్.. జ్యోతిబా ఫూలేకు నివాళులు
రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేపట్టింది. …
Read More »ఐటీ రంగంలో తెలంగాణ జోరు
ఐటీ రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతోంది. 2021-22లో హైదరాబాద్ నుంచి రూ.1.67 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించి, 10 లక్షల మందికి IT రంగంలో ఉద్యోగాలు …
Read More »