Home / ANDHRAPRADESH / మంత్రిగా విడదల రజిని రికార్డు

మంత్రిగా విడదల రజిని రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని  31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.

అమెరికాలో  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ెమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆమె వయసు 28 ఏళ్లు మాత్రమే.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum