Home / rameshbabu (page 409)

rameshbabu

Tollywood లో విషాదం ..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం. 1958లో వచ్చిన …

Read More »

మీరు వయాగ్రా వాడుతున్నారా..?

మీరు వయాగ్రా వాడుతున్నారా..?.. అయితే ఈ వార్త మీకోసమే.. మీరు చదవండి.  సాధారణంగా అంగస్థంభన కోసం వినియోగించే వయాగ్రాతో చాలా సమస్యలున్నాయనంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువగా వయాగ్రా వాడితే కంటి చూపును కోల్పోయే ప్రమాదం చాలా ఉందని వారు చెబుతున్నారు. కెనాడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు చెబుతున్నారు. వయాగ్రా వాడకంతో పురుషాంగానికి రక్తసరఫరా పెరుగుతుంది. ఈ సమయంలో కండ్లకు రక్తం సరఫరా అవ్వడం తగ్గుతుంది.దీంతో కంటి చూపును …

Read More »

సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలి – మంత్రి సత్యవతి రాథోడ్‌

సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి. సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో …

Read More »

TSRTC ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్

తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్  ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ  బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.  

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1,033 కేసులు నమోదు కాగా, తాజాగా 1,109 కేసులను గుర్తించారు. గడచిన 24 గంటల్లో 1,213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డాయి. 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 33వేలకు చేరాయి. యాక్టివ్ కేసులు 0.03%గా ఉన్నాయి. ఇప్పటి వరకు 185కోట్ల 38లక్షల వ్యాక్సిన్ డోసులను …

Read More »

శరీరంలో వేడి తగ్గించుకునేందుకు కొన్ని సూత్రాలు

శరీరంలో వేడి తగ్గించుకునేందుకు కింద పేర్కొన్న  కొన్ని టిప్స్ చాలా ఉపయోగకరం. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? >పరిసరాల్లో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవాలి >అతి చల్లగా ఉన్న ఫ్రిజ్ వాటర్ తాగకూడదు > నిమ్మ జ్యూస్, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి > స్పూన్ మెంతులను పొడి చేసి నీటిలో కలుపుకుని  తాగాలి > ఈత కొట్టడం, రోజుకు 2సార్లు స్నానం చేస్తే మంచిది > మణికట్టు, ఛాతీ …

Read More »

యావత్ భారతావని అబ్బురపడే వార్త చెప్పిన ప్రధాని మోదీ

దేశ ప్రజలు అబ్బురపడే ఓ గొప్ప వరాన్ని  ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన ట్విట్టర్ సాక్షిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని.. ఈ ఇళ్లు ‘మహిళా సాధికారతకు చిహ్నం’ అని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న “పేదలకు పక్కా ఇళ్లు అందించే కార్యక్రమంలో మనం కీలక అడుగు వేశాం. ప్రజా …

Read More »

ఆరేళ్లుగా ఒక నిజాన్ని దాచానంటున్న KGF హీరోయిన్.. ఏంటి ఆ నిజం ..?

యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన KGF-2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. “ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. నా పాత్రకు అధీర, రవిక సేనికి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచిన రహస్యం. ఈ సీన్లకు ప్రేక్షకులు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు” …

Read More »

మరోసారి దేవుడయిన మహేష్ బాబు..

 ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat