Home / rameshbabu (page 474)

rameshbabu

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …

Read More »

Youtube కి చెందిన హాటేస్ట్  బ్యూటీ అరెస్ట్

Youtube కి చెందిన హాటేస్ట్  బ్యూటీ సరయూను హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సరయు స్నేహితులు కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఇందుకోసం సరయు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియో గతేడాది ఫిబ్రవరిలో 7 ఆర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, అనేక సోషల్‌ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో కంటెంట్‌ హిందూ …

Read More »

CM KCR ముందు చూపుతో ప్రగతి బాటలో తెలంగాణ పల్లెలు -MLC పోచంపల్లి

సంపాదించడమే కాదు సంపాదించిన సంపదలో ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కొరకు తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమేనని భావించి హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు తన స్వంత గ్రామం వరికోలు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీకి 44 లక్షల 65 వేల రూపాయలు చెక్కులు అందించారు. ఈ వితరణ డబ్బును గ్రామంలోని వివిధ …

Read More »

దేశంలో కొత్తగా 67,597 క‌రోనా కేసులు

 దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి …

Read More »

సరికొత్త రికార్డు సృష్టించిన కళ్యాణ లక్ష్మీ

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం.. ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి …

Read More »

గురుకుల విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

పలు  మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థుల‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చ‌దివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొద‌టి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడిక‌ల్ సీట్లు పొంద‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ‌త ఆరేండ్ల‌లో 512 మందికి పైగా విద్యార్థులు మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ అభివృద్ధి …

Read More »

పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌

పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.2019తో పోల్చితే 2021 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 3 శాతం పెరిగిందని రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు కుమారి సింగ్‌డియో, డాక్టర్‌ జయంతకుమార్‌రాయ్‌ దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)-2021’ వివరాలను ఉటంకించారు. గత …

Read More »

తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం అది..

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు మరోసారి దేశవ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా ఎంపిక చేసిన తొలి 10 ఆదర్శ గ్రామాల్లో 7 రాష్ట్రం నుంచే ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ప్రాతిపాదికన కేంద్రం వీటిని ఎంపిక …

Read More »

ఈ వార్త పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు మాత్రమే..?

ఈ వార్త కేవలం పెళ్ళి చేసుకోబోయే వారికి మాత్రమే. పెళ్లైన వాళ్లకు కాదు. నవ వధువులు అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి. పెళ్లికి వారం ముందు నుంచే ఆల్కహాల్, కాఫీ, షుగర్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి కూరగాయలు ఎక్కువగా తినండి. శరీరం ప్రకాశిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి, పండ్లు, జ్యూస్లు అధికంగా తీసుకోండి గ్రీన్ టీ లేదా మేరిగోల్డ్ టీ తాగండి మితంగా …

Read More »

ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్

దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి మీరు విరుద్ధం కానట్లైతే ఎందుకు వివక్ష చూపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్నపుడు వయసులో చిన్నదైన దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష, ఉదాసీనత చూపుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానిని మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat