Home / rameshbabu (page 483)

rameshbabu

నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ  నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని  ఆమె ఈ సందర్భంగా  తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News

దేశంలో గత రెండు రోజులుగా  కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

బడ్జెట్ సమావేశాల్లో BJP ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

తెలంగాణలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ప్రారంభమైన దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాల విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, దీనిని ఎండగట్టాలని బీజేపీ ఎంపీలను …

Read More »

సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత  ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …

Read More »

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి….

గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కోమటిపల్లి ఇద్దరు, భీమారం 12మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14లక్షల 1వెయ్యి 624రూపాయల విలువగల చెక్కులను భీమారం లోని డివిఆర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు వర్దన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. అలాగే భీమారానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 70వేల 500రూపాయల విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు.

ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్‌ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు. అందులో తెలంగాణవారు 50 వేల మంది …

Read More »

65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసిన బ్లెస్సీ

తెలంగాణలో సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ …

Read More »

RRR విడుదల డేట్ వచ్చేసింది..?

ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్తు భారత సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్  రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా …

Read More »

శంకర్ తనయుడు అర్జిత్ శంకర్ ఎంట్రీ

ప్రముఖ దర్శకుడు శంకర్ తనయుడు అర్జిత్ శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా..?. సరిగ్గా పదహరు ఏండ్ల కిందట శంకర్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ సినిమా సీక్వెల్ తో హీరోగా సినిమా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  తెలుగులో ప్రేమిస్తే పేరుతో వచ్చిన కాదల్ మూవీ ఎంతో ఘన విజయం సాధించడమే కాకుండా చిత్రంలో నటించిన హీరోయిన్ హీరోలకు …

Read More »

గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి   శ్రీనివాస్ గౌడ్  వరంగల్ లోని కాకతీయ హరిత హోటల్ లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారితో కలసి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో మంత్రి శ్రీ. వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat