Home / rameshbabu (page 567)

rameshbabu

దేశంలో కొత్తగా 8865 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 287 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. ఇక వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో సుమారు 11971 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ …

Read More »

ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి-బీవీ రాఘవులు

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని, దీనివల్ల తెలంగాణ ఇబ్బందుల పాలవుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు …

Read More »

T20 WorldCup-ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచి చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్ట‌రీ న‌మోదు చేసింది. అయిదు సార్లు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొద‌టిసారి టీ20ని కైవ‌సం చేసుకున్న‌న‌ది. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మ‌నీ వ‌శ‌మైంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మొత్తం ప్రైజ్‌మ‌నీ 42 కోట్లు కాగా, 16 జ‌ట్లకు ఆ …

Read More »

కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …

Read More »

తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్‌ పాలకులు కుట్రలు

తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్‌ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్‌ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …

Read More »

గుజరాత్‌లో పట్టుబడిన భారీగా మత్తుపదార్థాలు

గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో 120 కిలోల హెరాయిన్‌ను (heroin) గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశామన్నారు.గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. …

Read More »

దుమ్ము లేపుతున్న “గని” టీజర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో వరుణ్ .. ‘గని’ అనే బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రకోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి.. సిక్స్ ప్యాక్ …

Read More »

దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,63,655 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, గత 17 …

Read More »

నేడే TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన

తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల‌తో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమ‌వారం ఉద‌యం స‌మావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Read More »

సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట

వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat